పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
ఆ తర్వాత ఈ వందేళ్ళలో ఎన్నో పెద్దబాల శిక్షను ఎందరో ముద్రించారు. ప్రస్తుతం గాజుల సత్యనారాయణ గారు గ్రంధ్ర కర్తగా ఉండగా, విజయవాడకు చెందిన వనజా ఆఫ్ సెట్ ఫింటర్స్ ద్వారా పెద్దబాల శిక్ష ముద్రణ అవుతోంది.
మహా భారతంలో 18 పర్వాలున్నట్టే నేడు పెద్దబాల శిక్ష - భాషావిజ్ఞాన పర్వం, సంస్కృతీ సంప్రదాయ పర్వం, బాలానంద పర్వం, శతక పర్వం, నీతి కథా పర్వం, సంఖ్యా శాస్త్ర పర్వం, ఆధ్యాత్మిక పర్వం, కంప్యూటర్ పర్వం, గణిత శాస్త్ర పర్వం, విజ్ఞాన శాస్త్ర పర్వం, వాస్తు శాస్త్ర పర్వం, పంచాంగ పర్వం, ఆరోగ్య పర్వం, మహిళా పర్వం, క్రీడారంగ పర్వం, ఆంధ్ర ప్రదేశ్ పర్వం, భారతదేశ పర్వం, ప్రపంచ పర్వం అను 18 పర్వాలతో అన్ని పుస్తకాల కంటే మేటి పుస్తకంగా పేరు పొందినది.
==ప్రజాదరణ పొందిన కొన్ని బాలశిక్ష ప్రచురణలు==
* గొల్లపూడి ప్రెస్ [[రాజమండ్రి]]
"https://te.wikipedia.org/wiki/పెద్ద_బాలశిక్ష" నుండి వెలికితీశారు