శల్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
CommonsDelinker (చర్చ | రచనలు) చి Uttar_slain2.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Steinsplitter. కారణం: (Copyright violation; see commons:Commons:Licensing). |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: యుద్ద → యుద్ధ (4) using AWB |
||
పంక్తి 1:
[[దస్త్రం:Salya-kl.jpg|thumb|150px|ఎడమ|జావా జానపద ప్రదర్శనలో శల్యుడు]]
[[మహాభారతం]]లో '''శల్యుడు''' మాద్ర రాజ్యానికి రాజు. ఇతను [[మాద్రి]]కి సోదరుడు. మాద్రి [[నకులుడు]] మరియు [[సహదేవుడు|సహదేవులకు]] తల్లి. ఆలా అతను నకులుడు మరియు సహదేవులకు మేనమామ. పాండవులు ఇతనియందు ప్రేమ కలిగి ఉండేవారు. శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు [[కుంతి]]ని పెళ్లి చేసుకొనుటకు రాజులతో పోటీపడి విఫలుడయ్యాడు. మాద్రి కూడా [[పాండురాజు]]నే పెళ్లి చేసుకున్నది. శల్యుడు మంచి విలుకాడు మరియు
శల్యుని మీద అతని పెద్ద సైన్యం మీద [[పాండవులు]] ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శల్యుడు తన సైన్యంతో పాండవులకు
శల్యుడు ఇష్టం లేకున్నను కౌరవుల తరపున యుద్ధము చేసెను. శల్యుడు కర్ణునికి [[అర్జునుడు|అర్జునునితో]] యుద్ధము చేయునపుడు రధసారధిగా పనిచేసెను. ఆ సమయమున శల్యుడు అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ ఉండెను. శల్యుడు కర్ణుని మరణం తరువాత యుద్ధమున చివరి రోజున (పదునెనిమిదవ రోజు) కౌరవ సైన్యాన్ని అధిపతియై నడిపించెను. యుద్ధమున యధిష్టురుడు శల్యుని చంపెను.
|