కళింగ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: యుద్ద → యుద్ధ using AWB
పంక్తి 1:
'''కళింగ యుద్ధం''' [[మౌర్య సామ్రాజ్యం|మౌర్య సామ్రాజ్యానికి]], [[కళింగ రాజ్యం|కళింగ రాజ్యానికి]] మధ్య జరిగింది. దీనికి [[అశోక చక్రవర్తి]] సారధ్యం వహించాడు. కళింగ రాజ్యం ఇప్పటి [[భారతదేశం]] యొక్క [[ఒరిస్సా]] రాష్ట్ర ప్రాంతంలో వుండేది.
 
 
== యుద్ధం ==
[[ఫైలు:IndiaMauryaEmpire.jpg|300px|right|thumb|మౌర్య సామ్రాజ్యం]]
 
కళింగ యుద్ధం అశొక చక్రవర్తి పాలనలోని 9వ సంవత్సరం నుండి మొదలయ్యింది. అంటే సుమారు క్రీ.పూ. 265 లేదా 264 లో అన్నమాట. అశోకుని తండ్రి అయిన [[బిందుసారుడు]] అంతకుముందు కళింగను జయించడానికి ప్రయత్నించి విఫలుడయినాడు. బిందుసారుని అనంతరం అశోకుడు కళింగను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎంతో దారుణమైన యుద్ధం తరువాత మాత్రమే అశోకుడు సఫలుడయ్యాడు. అయితే ఆ యుద్ధం అశోకుని జీవనసరళినే మార్చేసింది. యుద్ధ పరిణామాలని కనులారా చూసిన అశోకుని మనసు చలించి పోయింది. ఇక యుద్ధం చేయబోనని ప్రతినబూనాడు. కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు, పది వేలకు పైగా ఆశోకుని సైనికులు వధింపబడ్డారు. యుద్దయుద్ధ భూమిని ఆనుకుని ప్రవహించిన నదిలో నీరుకు బదులు రక్తం ప్రవాహమై పారిందని ప్రతీతి.
== బయటి లింకులు ==
* [http://www.indianetzone.com/15/kalinga_war.htm కళింగ యుద్ధం]
"https://te.wikipedia.org/wiki/కళింగ_యుద్ధం" నుండి వెలికితీశారు