మావో జెడాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎యుద్ధం మరియూ తిరుగుబాటు: clean up, replaced: యుద్ద → యుద్ధ (4) using AWB
పంక్తి 30:
 
== యుద్ధం మరియూ తిరుగుబాటు ==
[[చైనా]] ఆ రోజులలో అనేక మంది ప్యూడల్ యుద్దయుద్ధ ప్రభువుల ఆధీనంలో చిన్న చిన్న భాగాలుగా విభజింపబడి ఉండేది. వీరందరినీ తుదముట్టించి చైనాను ఏకీకృతం చేయుటకు కమ్యూనిష్టులు మొదట [[సన్ యెట్ సెన్]] నాయకత్వంలోని ''[[కొమింటాంగ్]]'' అనబడే ఒక జాతీయ పార్టీతో కలసి కృషి చేశారు. కానీ [[1925]]లో సన్ యెట్ సెన్ మరణించిన తరువాత కొమింటాంగ్ పార్టీకి [[చియాంగ్ కైషెక్]] నాయకుడయ్యాడు. ఇతనితో కమ్యూనిష్టులకు సయోధ్య కుదరలేదు. వీరి మధ్య ఘర్షణ త్వరలోనే యుధ్దంగా మారింది. దీనితో మావో మరి కొంతమంది కమ్యూనిష్టు నాయకులతో కలసి తమ సైన్యాన్ని [[1928]] లో జియాంగ్జి రాష్టానికి తరలించాడు. [[1931]] నుండి చియాంగ్ ఈ సైన్యం మీద అనేకసార్లు దాడులు చేసి కమ్యూనిష్టులను తీవ్రంగా నష్టపరిచాడు. దానితో [[1934]] లో మావో కమ్యూనిష్టు సైన్యాన్ని షాంగ్జీ (షెన్సీ) రాష్ట్రానికి తరలించాడు. ఈ తరలింపు చరిత్రలో ''[[లాంగ్ మార్చ్]] ''గా ప్రసిద్ది చెందినది. ఇది ఒక సంవత్సర కాలం పైగా పట్టిన 9,700 కిలో మీటర్ల సుధీర్ఘమైన నడక. మార్గమధ్యంలో అనేక మంది చనిపోయారు.
 
[[1931]] లో [[జపాన్]] [[చైనా]] లోని [[మంచూరియా]] ప్రాంతం మీద దండెత్తినది. [[1937]]లో జపాన్ పూర్తి స్థాయి యుద్ధానికి తెరతీసింది. కమ్యూనిష్టులు కొమింటాంగ్ పార్టీ జాతీయ సైన్యంతో మరలా కలసి జపాన్‌ను ఎదుర్కొన్నారు. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్దయుద్ధ]] సమయంలో కొమింటాంగ్ సైన్యాలు దేశం లోపలి ప్రాంతాలకు తరిమి వేయబడటంతో మావో తన గెరిల్లా యుద్ధ తంత్రంతో [[1945]] కల్లా చైనా లోని అధిక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. [[1946]] లో మంచూరియా ప్రాంతంలో కమ్యూనిష్టులకు జాతీయ సైన్యానికి యుద్ధం ప్రారంభమైనది. [[1949]] అక్టోబర్ కల్లా కమ్యూనిష్టులు చైనాను పూర్తిగా ఆక్రమించుకుని [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]] ను స్థాపించారు. కొమింటాంగ్ పార్టీ [[తైవాన్]] వరకే తన అధికారాన్ని పరిమితం చేసుకున్నది.
 
అధికారంలోకి రాగానే మావో [[సోవియట్ యూనియన్]] తో స్నేహం చేసి వారి సహాయంతో చైనా సైన్యాన్ని బలోపేతం చేసాడు. [[1950]]-53 మధ్య జరిగిన [[కొరియా యుద్దం]] లో సామ్యవాద దేశమైన [[ఉత్తర కొరియా]] కు మావో సహాయం చేసాడు.
 
కొరియా యుద్దంయుద్ధం తరువాత వ్యావసాయిక మరియు పారిశ్రామిక ఉత్పాదకతను పెంచటానికి మావో చర్యలు తీసుకున్నాడు. [[1958]] లో ''[[గొప్ప ముందడుగు]] ''(Great Leap Forward) అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. [[సోవియట్ యూనియన్]] ను అనుసరించకుండా [[చైనా]] తనదైన పంథాలో నడవటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం విజయ వంతం కాలేదు. [[1960]] వ దశకంలో సోవియట్ యూనియన్ చైనాల మధ్యన విభేదాలు పొడసూపాయి.
 
అణు పరిశోధనా కార్యక్రమాన్ని ప్రారంభించి [[1960]] వ దశకంలో మావో నాయకత్వంలో చైనా [[అణుపరీక్ష]]లు జరిపినది.[[1959]] లో మావో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క ఛైర్మన్ పదవి నుండి తప్పుకున్నాడు. కానీ దేశం మీద మరియు పార్టీ మీద నియంత్రణను మాత్రం వదులుకోలేదు. 1960వ దశకంలో చైనా,సోవియట్ విభేదాలు ముదిరి కమ్యూనిష్టు ప్రపంచ నాయకత్వం కొరకు పరస్పరం సంఘర్షించుకున్నారు. [[మార్క్స్]], [[లెనిన్]] మరియు [[స్టాలిన్]] ల అసలైన వారసుడు తానేనని మావో భావించాడు. సోవియట్ కమ్యూనిష్టులు [[అమెరికా]] యెడల అనుసరిస్తున్న మెతక వైఖిరి మావోకు నచ్చలేదు.
"https://te.wikipedia.org/wiki/మావో_జెడాంగ్" నుండి వెలికితీశారు