మార్టిన్ లూథర్ కింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి clean up, replaced: యుద్ద → యుద్ధ (2) using AWB
పంక్తి 25:
1963 లో [[:en:March on Washington for Jobs and Freedom|వాషింగ్టన్ పై ప్రదర్శన]] సాగించాడు, ఇక్కడే లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన “[[:en:I Have a Dream|నాకూ ఒక కల వున్నది]]” అనే ప్రసంగం సాగించాడు. ప్రజలలో పౌరహక్కుల గురించి చైతన్యం కల్పించాడు. తద్వారా తాను మంచి వక్తగా, సాంఘీక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించాడు.
 
1964 లో, అతి పిన్న వయస్సులో [[నోబెల్ పురస్కారం]] పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించాడు. ఇతని ఈ పురస్కారం తన [[:en:racial segregation|రేషియల్ సెగ్రిగేషన్]] మరియు [[:en:racism|జాతివాదం]] [[:en:discrimination| జాతి వివక్ష]] లపై వ్యతిరేకంగా సాగించిన కృషికి, ఆ కృషిలో అవలంబించిన [[:en:civil disobedience|పౌర నిరాకరణ]] మరియు [[:en:nonviolence|అహింస]] వంటి శాంతియుత పద్ధతులకు గాను లభించింది. 1968లో తన మరణించే కొద్దికాలానికి ముందు వరకు పేదరిక నిర్మూలన కొరకు పాటుపడ్డాడు, మరియు [[:en:Vietnam War|వియత్నాం యుద్దానియుద్ధాని]]కి వ్యతిరేకంగా గళం విప్పాడు, అందులోనూ మతపరమైన దృష్టితో విమర్శించాడు.
 
ఏప్రిల్ 4, 1968 న [[:en:Memphis, Tennessee|మెంఫిస్]] లో హత్య గావింపబడ్డాడు. ఇతని మరణాంతరం [[:en:Presidential Medal of Freedom|ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్]] 1977లోనూ, మరియు [[:en:Congressional Gold Medal|కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్]] 2004లోనూ ప్రసాదింపబడినది. [[:en:Martin Luther King, Jr. Day|మార్టిన్ లూథర్ దివసం]] అమెరికా ప్రభుత్వంచే [[:en:Federal holiday|జాతీయ సెలవు దినం]] గా 1986 లో ప్రకటింపబడినది.
పంక్తి 41:
* [[:en:List of Nobel Peace Prize Laureates|నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు]]
* [[:en:Nonviolent resistance|నాన్‌వయోలెంట్ రెసిస్టెన్స్]]
* [[:en:Opposition to the Vietnam War|వియత్నాం యుద్దయుద్ధ వ్యతిరేకలు]]
* [[:en:Pacifism|పాసిఫిజం]]
* [[:en:Racism in the United States|అమెరికాలో జాతివాదం]]
పంక్తి 53:
* {{citebook|authorlink=Ralph Abernathy|last=Abernathy|first=Ralph|title=And the Walls Came Tumbling Down: An Autobiography|publisher=Harper & Row|year=1989|isbn=0060161922}}
* {{citebook|last=Ayton|first=Mel|title=A Racial Crime: James Earl Ray And The Murder Of Martin Luther King Jr.|publisher=Archebooks Publishing|year=2005|isbn=1595070753}}
* {{citebook|authorlink=David T. Beito|last=Beito|first=David|coauthors=[[Linda Royster Beito|Beito, Linda Royster]]|chapter=T.R.M. Howard: Pragmatism over Strict Integrationist Ideology in the Mississippi Delta, 1942–1954|editor=Feldman, Glenn (ed.)|title=Before Brown: Civil Rights and White Backlash in the Modern South|publisher=University of Alabama Press|year=2004|pages=p. 68–95|isbn=08 దలైలమ
 
== గ్రంధాలు ==