మాధవపెద్ది సత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: Andhra Pradesh → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 5:
|birth_date = {{Birth date|1922|05|11}}
|death_date = {{Death date and age|2000|12|18|1922|05|11}}
|origin = [[Brahmanakoduru]], [[Bapatla]] <br>[[Andhraఆంధ్ర Pradeshప్రదేశ్]], India
|genre = [[Playback singer|Playback Singing]]
|occupation = [[Playback singer|Singer]], [[Actor]]
పంక్తి 16:
తెలుగు రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన [[ఆలూరు చక్రపాణి|చక్రపాణి]] సత్యంను తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం [[షావుకారు]] సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు ''అయ్యయో జేబులో డబ్బులు పోయెనే'' మరియు [[మాయాబజార్]] సినిమాలోని ''వివాహ భోజనంబు'' ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన [[సాలూరు రాజేశ్వరరావు]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు మరియు రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు,మధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలొ ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.
 
75ఏళ్ల్ల వయసులో కూడా [[కృష్ణవంశీ]] తీసిన [[సింధూరం]] సినిమాలో ''సంకురాతిరి పండగొచ్చెరో'' పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.
 
ఈయన 78 సంవత్సరాల వయసులో [[2000]], [[డిసెంబర్ 18]]న [[చెన్నై]]లో అస్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఈయన కుమారుడు మాధవపెద్ది మూర్తి తన తల్లితండ్రుల స్మృత్యర్ధం తెలుగు సినీ రంగములో కృషి చేసిన వారికి మాధవపెద్ది సత్యం అవార్డు మరియు మాధవపెద్ది ప్రభావతి అవార్డును ప్రారంభించాడు<ref>http://www.hindu.com/fr/2007/03/23/stories/2007032300150200.htm</ref>.
 
==చలనచిత్ర రంగం==
పంక్తి 78:
| ''Yesukundam Buddoda Yesukundamu''
|
|}
 
{{Div col|cols=3}}
పంక్తి 145:
* [[M.S. Viswanathan]]
* [[P. B. Srinivas]]
 
 
==మూలాలు==
Line 155 ⟶ 154:
*{{imdb_name|0766462}}
* [http://www.imdb.com/name/nm0766462/ IMDB Article on Madhavapeddi Satyam]
 
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/మాధవపెద్ది_సత్యం" నుండి వెలికితీశారు