షావుకారు జానకి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: Andhra Pradesh → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 7:
| birth_name = [[Sankaramanchi Janaki]]
| birth_date = {{Birth date and age|1931|12|12}}<!-- {{Birth date and age|YYYY|MM|DD}} -->
| birth_place = [[Rajahmundry]], [[Andhraఆంధ్ర Pradeshప్రదేశ్]]
| death_date = <!-- {{Death date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} Death date then birth -->
| death_place =
పంక్తి 38:
| awards =
}}
'''షావుకారు జానకి'''గా ప్రసిద్ధిచెందిన '''శంకరమంచి జానకి''' (జ. 1931 డిసెంబరు 12) అలనాటి తెలుగు సినీ కథానాయిక. తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు, తల్లి పేరు శచీదేవి. '''జానకి''' 1931 సంవత్సరం [[పశ్చిమ బెంగాల్]] లో జన్మించింది.<!-- (సరి చూడాలి. ఆంగ్ల వికీలో "రాజమండ్రి" అని ఉంది) --> . ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది.
 
ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం [[షావుకారు]] ఈమె ఇంటి పేరైపోయింది. ప్రముఖ తెలుగు కథానాయకి [[కృష్ణకుమారి]] ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసింది. ఈమె [[సత్యసాయిబాబా]] భక్తురాలు.
 
 
విజయా ప్రొడక్షన్స్ వారి [[షావుకారు]] (1950) ఈమె మొదటి సినిమా. ( 1949లో "[[రక్షరేఖ]]" అనే సినిమాలో "చంద్రిక"గా నటించిందని ఉంది [http://www.imdb.com/name/nm0417310/]) తరువాత ఆమె "షావుకారు జానకి"గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని - [[షావుకారు]], [[డాక్టర్ చక్రవర్తి]], [[మంచి మనసులు]], [[రోజులు మారాయి]].
Line 51 ⟶ 50:
* [[శబ్దవేది]] (2000)
* [[దేవి]] (1999)
* [[శుభాకాంక్షలు ]] (1998)
* [[మేడమ్]] (1993)
* [[గీతాంజలి ]] (1989)
* [[స్వరకల్పన]] (1989)
* [[మురళీ కృష్ణుడు]] (1988)
Line 100 ⟶ 99:
==ఇతర లింకులు==
*{{IMDb name|0417310|Sowcar Janaki}}
 
[[వర్గం:1931 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/షావుకారు_జానకి" నుండి వెలికితీశారు