గుత్తి కేశవపిళ్లె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
==ఆరంభ జీవితం==
పట్టు కేశవపిళ్లె [[తమిళనాడు]]లోని ఉత్తర ఆర్కాటు జిల్లాలో వెల్లలార్ కులానికి చెందిన వేంకటాచలం, సుబ్బమ్మ దంపతులకు [[1860]], [[అక్టోబరు 8]]వ తేదీన జన్మించాడు. [[మద్రాసు]]లో ఇతని విద్యాభ్యాసం జరిగింది. ఇతడు [[హిందూ పత్రిక]]లో విలేఖరిగా తన వృత్తిని ఆరంభించాడు. [[అనంతపురం జిల్లా]], [[గుత్తి (పట్టణ)|గుత్తి]]లో కరెస్పాండెంటుగా ఇతడు 1883లో తన 22వ యేట నియమించబడ్డాడు. [[గుత్తి (పట్టణ)|గుత్తి]]లో స్థిరపడటం వలన పట్టు కేశవపిళ్లెను ప్రజలు '''గుత్తి కేశవపిళ్లె'''గా పిలువసాగారు.
 
[[వర్గం:1860 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/గుత్తి_కేశవపిళ్లె" నుండి వెలికితీశారు