యేసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడిందని మత్తయి సువార్త 3 లో కనిపిస్తుంది.
 
=== బోధనలు, సేవ ===
{{main|యేసు పరిచర్య|కొండమీద ప్రసంగం|మైదానములో ప్రసంగం|పన్నెండు మంది శిష్యులు|యేసు రూపాంతరము పొందుట}}
[[దస్త్రం:Bloch-SermonOnTheMount.jpg|left|thumb|250px|''Sermon on the Mount'', [[Carl Heinrich Bloch]], 19th c.]]
యేసు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడని బైబిలు వాక్యాల్లో కనిపిస్తుంది.
యేసు [[మెస్సియ]], "అనేకమంది ప్రాణవిమోచన క్రయ ధనంగా ప్రాణాన్ని అర్పించటానికి , "దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికీ వచ్చాను అని ప్రకటించాడు.<ref>{{బైబిలు వాక్యము||మార్కు|10:45}}, {{బైబిలు వాక్యము||లూకా|4:43}}, {{బైబిలు వాక్యము||యోహాను|20:31}}.</ref> ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు.
 
=== మరణం ===
"https://te.wikipedia.org/wiki/యేసు" నుండి వెలికితీశారు