యేసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
== [[పునరుత్థానము]] ==
[[యోనా]]పునరుద్ధానం తిమింగలంఅనగా కడుపులోనుండిక్ర్రైస్తవ సజీవంగాపరిభాషలో బయటపడినట్లు,[[మనుష్యకుమారుడు]]మరణించిన (యేసుతర్వాత )ఆత్మ చనిపోయి మూడవరోజునరూపంలో తిరిగి లేస్తాడులేవడం. ఆయనే [[మెష్షయా]] అనటానికి అదే ఒక సూచన అని యేసు చెప్పాడు. ఈ పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు [[ఈస్టర్]] పండుగ జరుపుకుంటారు.
14. యేసు పునరుత్ధానుడయ్యెను
(ఇంకావుంది)
విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివార మున, తెల్లవారుచుండగా ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. మత్తయి 28: 1-4 విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి.
వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది.
అప్పుడు వారు సమాధిలో ప్రవేశించిరిగాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు . ఇందును గూర్చి వారి కేమియు తోచకయుండగా , తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందు కతడుకలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మార్కు 16: 1-6 ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని సమాది యొద్ద నున్న దూత లూకా :24 6-7 మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురు తోను చెప్పుడనెను. వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్ప లేదు. మార్కు 16: 7-8 సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి. లూకా 24: 9 కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి5. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి, నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండు టయు చూచెను. అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె -నా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి-మరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి -నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి-నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. యోహాను 20: 3-18 వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకు లతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి;
ఇది అధిపతి చెవినిబడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి.
అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది. మత్తయి 28: 11-15
 
== యేసు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన ==kiran kumari
"పరలోకమందున్న మా తండ్రీ,నీనామము పరిశుద్ధపరచబడుగాక.నీరాజ్యమువచ్చుగాక.నీచిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.మా అనుదినాహారము నేడుమాకు దయచేయుము.మా ఋణస్థులను మేముక్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.మమ్మును శోధనలోకి తేక కీడునుండి మమ్ము తప్పించుము.రాజ్యము బలము మహిమయు నీవై యున్నవి.ఆమెన్" (మత్తయి 6:10-13)
7. యేసు క్రీస్తు తన శిష్యుల నిమిత్తం ప్రార్థన చేయుట
తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవునియొద్దకు వెళ్ళవలసియున్నదనియు యేసు ఎరిగి భోజనపంక్తిలో ఆయన శిష్యుల పాదములు కడిగి వారికి మాదిరి చూపెను. ఎట్లనగా ప్రభువును భోధకుడైన యేసు వారి పాదములు కడిగెను గనుక విశ్వాసులైనవారు ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. యేసు క్రీస్తు అప్పగింపబడవలసిన సమయము సమీపముగా ఉన్నదని యేసు శిష్యులకు జరుగబోవు సంగతులను తెలియపరచెను. ఒకడు నన్ను ప్రేమించినయెడల అనగా క్రీస్తును ప్రేమించినయెడల వాడు క్రీస్తు మాట గైకొనును, అప్పుడు తండ్రియైన దేవుడు వానిని ప్రేమించును అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వాని యొద్ద నివాసము చేయును. యేసు క్రీస్తును ప్రేమింపనివాడు ఆయన మాటలు గైకొనడు ఆయన చెప్పు మాటలు తండ్రివే. యేసు క్రీస్తు ఆయన జీవించి యుండగానే ఆయనశిష్యులతో చెప్పెను ఏమనగా, ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు భోధించి నేను చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్లుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి నేను వెళ్ళి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నననెను.
యేసు క్రీస్తు అప్పగింపబడుచున్నానని ఎరిగి యేసు క్రీస్తును తమ రక్షకునిగా భోధకునిగా అంగీకరించిన ఆయన శిష్యుల కొరకు తండ్రియెదుట ప్రార్థన చేయుచుండెను. నీవును ఆయన శిష్యునిగా ఉండుటకు ఇష్ట పడితే ఆయన నీ కొరకు ప్రార్థన చేయుచున్నాడు. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి తండ్రీ, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితియ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి. నీవు వారిని నాకనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొనియున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను. వారామాటలను అంగీకరించి, నేను నీ యొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమ పరచబడియున్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు వారిని కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నాసంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్టచేయుము. నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. (యోహాను 17 6-26) ఇకను తెలియజేసెదనని యేసు తనను వెంబడించు శిష్యుల కొరకు తండ్రియెదుట ప్రార్థనచేసెను.
8. గెత్సమనె తోటలో ప్రార్థన చేయుట
 
ప్రార్ధించిన తరువాత యేసు తన శిష్యులతో కూడ కెద్రోను వాగు దాటి ఒలీవల కొండకు వెళ్ళెను అక్కడ ఆయన శిష్యులను మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి గెత్సమనె తోటలో ప్రార్థన చేయుటకు వెళ్ళెను అంతట యేసు వారితోకూడ గెత్సేమనే అనబడిన చోటికి వచ్చినేను అక్కడికి వెళ్లి ప్రార్థనచేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి. పేతురును జెబెదయి యిద్దరు కుమారులగు యాకోబు, యోహానును వెంటబెట్టుకొని పోయి, మిగుల విభ్రాంతి నొందుటకును దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను (ఆరంభించెను). . అప్పుడాయన మరణమగు నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది; మీరు ఇక్కడ నిలిచి, నాతోకూడ మెలకువగా నుండి ప్రార్థన చేయుడని వారితో చెప్పి. కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్ధించుచు నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యముఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. . ఆయన మరల శిష్యులయొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచిఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా? . మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీన మని పేతురుతో చెప్పి. మరల రెండవమారు వెళ్లినా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే గాని యిది నాయొద్దనుండి తొలగి పోవుట సాధ్యముకానియెడల, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థించి. తిరిగి వచ్చి, వారు మరల నిద్రించుట చూచెను; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. . ఆయన వారిని మరల విడిచి వెళ్లి, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థనచేసెను. అప్పుడాయన తన శిష్యులయొద్దకు వచ్చిఇక నిద్రపోయి అలసట తీర్చు కొనుడి; ఇదిగో ఆ గడియవచ్చి యున్నది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడుచున్నాడు; లెండి వెళ్లుదము; మత్తయి 26: 36-45)
 
==వివాహం==
"https://te.wikipedia.org/wiki/యేసు" నుండి వెలికితీశారు