గాడిచర్ల హరిసర్వోత్తమ రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది.తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయబకు వచ్చేవి.ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించాడు. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు:
* ప్రముఖ దినపత్రిక [[ఆంధ్ర పత్రిక]] కు ఆయన తొలి సంపాదకుడు. [[1916]] నుండి [[1918]] వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నాడు.
* [[ది నేషనలిస్ట్]], [[మాతృసేవ]], [[ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ]], [[కౌముది]], [[ఆంధ్రవార్త]] అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించాడు.
* మహిళల సమస్యలు పరిష్కరం కోసం " సౌందర్యవల్లి " అనే పత్రిక నడిపాడు.
* మద్రాసు గ్రామ పంచాయితీ అనే పత్రిక యొక్క తెలుగు, తమిళ, ఇంగ్లిషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నాడు.