ఫిబ్రవరి 28: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
*[[1922]]: [[రాచమల్లు రామచంద్రారెడ్డి]], బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు
* [[1928]]: [[తుమ్మల వేణుగోపాలరావు]], ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు/[,మ/2011]
*[[1948]]: [[పువ్వుల రాజేశ్వరి]], శ్రీకృష్ణతులాభారం (సత్యభామ), సీతాకళ్యాణం (సీత), వేంకటేశ్వర మహాత్మ్యం (పద్మావతి), చింతామణి (చింతామణి), బాలనాగమ్మ (సంగు), బొబ్బిలియుద్ధం (మల్లమ్మ) మొదలగు పద్యనాటకాల్లో పాత్రధారణ గావించారు
* [[1951]] : భారత మాజీ క్రికెట్ ఆటగాడు [[కర్సన్ ఘావ్రి]] జననంభారత మాజీ క్రికెట్ ఆటగాడు.
* [[1953]] : [[పాల్ క్రుగ్మాన్]], అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త మరియు రచయిత [[పాల్ క్రుగ్మాన్]] జననం.
* [[1956]]: [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)]], తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు
* [[1969]]: -[[ఉప్పలపు శ్రీనివాస్]], మాండొలిన్ శ్రీనివాస్ గా ప్రసిద్ధిచెందిన [[ఉప్పలపు శ్రీనివాస్]] ప్రముఖ భారతీయ మాండొలిన్ వాద్య నిపుణుడు.
* [[1973]]: -[[ సునీల్ (నటుడు)|సునీల్]], తెలుగు సినిమా నటుడు.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ఫిబ్రవరి_28" నుండి వెలికితీశారు