మంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: సామర్ధ్యం → సామర్థ్యం using AWB
పంక్తి 24:
}}
 
'''మంగళూరు''' ([[తుళు]]:కుడ్ల, [[ఆంగ్లము]]:Mangalore, [[కన్నడ]]: ಮಂಗಳೂರು, [[కొంకణి]]: కుడియాల్‌), {{ఆడియో|Mangalore.ogg|పలకడం}}, నగరము [[కర్ణాటక]] రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరము కర్ణాటక రాష్ట్రానికి , [[భారతదేశం|భారత దేశానికి]] ఒక నౌకాశ్రయము ఇచ్చినది. ఈ నగరము భారత దేశ పశ్చిమమున [[అరేబియా సముద్రము]]తీరములో [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమలకు]] పశ్చిమాన కలదు.
 
మంగళూరు [[దక్షిణ కన్నడ]] జిల్లా రాజధాని మరియు అధికార మరియు పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి మరియు దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైరృతి దిక్కులో ఉన్నది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి మరియు గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము.
'''మంగళూరు''' ([[తుళు]]:కుడ్ల, [[ఆంగ్లము]]:Mangalore, [[కన్నడ]]: ಮಂಗಳೂರು, [[కొంకణి]]: కుడియాల్‌), {{ఆడియో|Mangalore.ogg|పలకడం}}, నగరము [[కర్ణాటక]] రాష్ట్రము ప్రధాన నగరాలలో ఒకటి. ఈ నగరము కర్ణాటక రాష్ట్రానికి , [[భారతదేశం|భారత దేశానికి]] ఒక నౌకాశ్రయము ఇచ్చినది. ఈ నగరము భారత దేశ పశ్చిమమున [[అరేబియా సముద్రము]]తీరములో [[పశ్చిమ కనుమలు|పశ్చిమ కనుమలకు]] పశ్చిమాన కలదు.
 
మంగళూరు [[దక్షిణ కన్నడ]] జిల్లా రాజధాని మరియు అధికార మరియు పరిపాలన కేంద్రము. మంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి మరియు దక్షిణ కన్నడ జిల్లాకు కూడా నైరృతి దిక్కులో ఉన్నది. మంగళూరు నౌకాశ్రయము కృత్రిమంగా నిర్మించబడ్డ నౌకాశ్రయం. నేత్రావతి మరియు గుర్‌పుర్‌ నది ఒడ్డున ఉండడం వల్ల అరేబియా సముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తాయి. మలబార్‌ తీరంలో మంగళూరు ఒక భాగము.
 
మంగళూరు దేవాలయాలకు, బీచ్‌ లకు, పరిశ్రమలకు, బ్యాంకింగ్ రంగానికి, విద్యాసంస్థలకు చాలా ప్రసిద్ధి చెందినది. మంగళూరు పట్టణంలో బహు భాషలు వాడుకలో ఉంటాయి. రాష్ట్ర భాషైన [[కన్నడ]], [[దక్షిణ కన్నడ]], [[ఉడిపి]] కి ప్రాంతీయ భాషైన [[తుళు]], [[కేరళ]] కు సరిహద్దులో ఉండడం వల్ల [[మళయాళం]], కొంకణి జనాభా కూడా ఎక్కువగా ఉండడం వల్ల [[కొంకణి]] భాషలు వాడుకలో ఉంటాయి. ఈ ప్రాంతీయ భాషలే కాకుండా, దేశ భాష [[హిందీ]], [[ఆంగ్లము]] కూడా సుమారుగా నగర ప్రజలకు వస్తాయి.
 
నగరం సముద్ర తీర ప్రాంతం చుట్టు ప్రక్కల అంతా [[కొబ్బరి|కొబ్బరి చెట్ల]] తో నిండి ఉంటుంది. ఈ నగరం ప్రకృతి రమణీయ దృశ్యాలతో, సముద్ర తీరములో, సహ్యాద్రి కొండలలో ఉన్న సెలయేళ్ళతో శోభతో ఉన్నది.
 
== మంగళూరు పేరు ఉన్న కథ ==
మంగళూరు నగరం పేరు, నగర దేవత ''[[మంగళాదేవి]] పేరు మీద పెట్టబడిందని చెబుతారు.<ref>{{cite news| url=http://www.ourkarnataka.com/states/mangalore/mangaladevitemple.htm| title= మహతోభారా శ్రీ మంగళాదేవి, దేవాలయం,మంగళూరు| accessdate= 2006-11-07| publisher = Our Karnataka.com}}</ref>
 
=== ఇతర పేర్లు ===
Line 43 ⟶ 42:
 
[http://www.deccanherald.com/deccanherald/oct82006/index2044162006107.asp]
 
 
 
== భౌగోళిక ఉనికి ==
Line 52 ⟶ 49:
[[దస్త్రం:Mangalore City Corporation.jpg|250px|thumb|right|మంగళూరు నగర పాలిక చిత్రం]]
 
మంగళూరు నగర పరిపాలన మంగళూరు సిటి కార్పొరేషన్(కన్నడలో 'మంగలూరు మహానగరపాలిక' గా పిలుస్తారు) ద్వారా జరుగుతుంది. ఈ నగర పురపాలక సంఘ పరిధులు దక్షిణాన ముక్కా(నేత్రావతి వంతెనకు ఉత్తర భాగం), కుడుపు తూర్పు ఉత్తరానకి .
 
మంగళూరు నగర పాలికకు 60 మంది ప్రజాప్రతినిధులను కార్పొరేటర్లు అనే పేరుతో ఎన్నుకొంటారు. నగరంలో ఉన్న 60 వార్డులనుండి 60 మంది ప్రజా ప్రతినిధులు ఎన్నికౌతారు. నగరములో ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మెజారిటి సంపాదించి ఉన్న పార్టిలోనే ఒక కార్పొరేటరు నగర మేయరు గా ఎన్నిక చేయబడతాడు.
 
మంగళూరు నగరపాలిక కార్యాలయం లాల్ బాగ్‌ లో కలదు (చిత్రం ప్రక్కన ఉన్నది). ఈ నగరపాలిక కార్యాలయానికి సంబంధించిన ఉపకార్యాలయాలు [[సూరత్కల్]] మరియు బికరనకట్టె లలో ఉన్నాయి.
 
మంగళూరు నగరము [[పార్లమెంటు]] లోని [[లోక్ సభ]] కు ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎన్నుకొంటుంది. ఒక స్థానం దక్షిణ నగరనుండి, మరో స్థానం ఉత్తర మంగళూరు మరియు ఉడిపి [[లోక్‌ సభ|లోక్ సభా]] స్థానం నుండి. [[కర్ణాటక]] శాసనసభకు (కన్నడ భాషలో విధాన సౌధ) ముగ్గురు ప్రతినిధులను ఎన్నుకొంటుంది. ( మంగళూరు, ఉల్లాల్, [[సూరత్కల్]] అనే మూడు స్థానాలు).
 
మంగళూరు విద్యుత్తు సదుపాయం నిర్వహణ బాధ్యతలు కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (KPTCL) ద్వారా జరుగుతుంది. విద్యుత్తు సరఫరా బాధ్యతలు మంగళూరు ఎలక్ట్రిసిటి సప్లయి కంపెనీ (MESCOM) ద్వారా జరుగుతుంది.
Line 74 ⟶ 71:
* '''కద్రి దేవాలయం''': నగర నడి బొడ్డుకు 5 కి.మి. దూరంలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం, ఈ దేవాలయంలో వెలసినది మంజునాథ స్వామి. ఈ దేవాలయం చాలా పెద్ద విస్తీర్ణములో ఉన్నది.
 
* '''సెయింట్ అలోసియస్ చర్చి మరియు కళాశాల''': సెయింట్ అలోసియస్ చర్చి మంగళూరులో కల్లా చాలా అందమైన చర్చి. దీనికి అనుబంధంగా ఉన్న సెయింట్ అలోసియస్ కళాశాల నగరములో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ. ఇక్కడ ప్రసిద్ధ చిత్రకారులు గీసిన చిత్రాలు యేసుక్రీస్తు జీవితములోని ప్రధాన ఘట్టాలను ప్రతిఫలిస్తున్నాయి.
 
* '''కొత్త మంగుళూరు రేవు''': కొత్త మంగుళూరు కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం. దేశంలోనే ఇది ೯వ పెద్ద రేవు. ಕಚ್ಚಾ ತೈಲ, సహజ వాయువు (LPG), చమురు, గ్రానైటు రాళ్ళు ఇక్కడ నుండి రవాణా అయ్యే ప్రధాన వస్తువులు.
 
* '''గోకర్ణనాథేశ్వర''': నగర కేంద్రము నుండి ೨ కి.మీ. దూరములో [[కుద్రళి]] అనే ప్రదేశంలో శ్రీ గోకర్ణనాథేశ్వర దేవాలయము కలదు. ఈ దేవాలయ నిర్మాణం ఈ మధ్యనే జరిగింది. ఈ దేవాలయాన్ని హిందియప్ప నిర్మించాడు. ఆలయాన్ని [[రాజీవ్‌ గాంధీ]] ప్రారంభించాడు.
 
 
* '''గోకర్ణనాథేశ్వర''': నగర కేంద్రము నుండి ೨ కి.మీ. దూరములో [[కుద్రళి]] అనే ప్రదేశంలో శ్రీ గోకర్ణనాథేశ్వర దేవాలయము కలదు. ఈ దేవాలయ నిర్మాణం ఈ మధ్యనే జరిగింది. ఈ దేవాలయాన్ని హిందియప్ప నిర్మించాడు. ఆలయాన్ని [[రాజీవ్‌ గాంధీ]] ప్రారంభించాడు.
 
* '''[[సూరత్కల్]] దీపస్తంభము'''
Line 92 ⟶ 87:
* లాల్‌ బాగ్
* సుల్తాన్‌ బత్తెరీ
 
 
== భాషలు మరియు సంస్కృతి ==
Line 99 ⟶ 93:
 
== రవాణా సౌకర్యాలు ==
 
 
=== మంగళూరు నగర బస్సు రవాణా వ్యవస్థ ===
Line 115 ⟶ 108:
 
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాకా కూడా మంగళూరు, [[ముంబాయి]] రైల్వే సర్వీసులు అభివృద్ధికి నోచులేదు. చివరకు 1990-98 సంవత్సరాల మధ్య మంగళురు, [[ముంబాయి]] ల మధ్య [[కొంకణ్‌ రైల్వే]] నిర్మాణం పూర్తి అయి, 1998 సంవత్సరంలో రైలు సర్వీసులు ప్రారంభించబడ్డాయి. ఈ సర్వీసులు మొదలు పెట్టాక ఉత్తర భారత దేశానికి కేరళ మధ్య ప్రయాణ సమయం 12 గంటల వరకు తగ్గిపోయింది. అయితే [[కేరళ]] నుండి ముంబాయి, ఉత్తర భారత దేశానికి వెళ్ళే రైలు బళ్ళు మంగళూరు రైల్వే స్టేషను నుండి కాక మంగళూరు పొలిమేరలో ఉన్న [[కంకనాడి]] రైల్వే స్టేషను గుండా పోతాయి. ‍
 
 
 
=== విమాన రవాణా సౌకర్యము ===
[[మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము]] మంగళూరు నగర నడిబొడ్డుకు ఈశాన్య దిశగా 20 కి.మి. దూరంలో ఊరి పొలిమేరలలైన [[బజ్‌పే]] లో ఉన్నది. 2005 సంవత్సరము వరకు విమానాశ్రయ రన్‌ వే 1.6 కి.మి. మాత్రమే ఉంది. [[బోయింగ్ 737]] మాత్రమే ఎగర డానికి దిగ డానికి అనువుగా ఉన్నది. జనవరి 10, 2006 న అనేక రకాలైన పెద్ద విమానాలు కూడ రావడానికి వీలుగా ''రన్‌ వే'' సామర్థ్యం పెంచడం జరిగింది. ఆరోజు మొదటగా [[కింగ్‌ ఫిషర్‌ ఎయిర్ లైన్స్]] వారి విమానం [[ఎయిర్ బస్‌ 319, 320]] మంగళూరు విమానాశ్రయంలో నిలిచింది..<ref>{{cite news| url = http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=17758&n_tit=Mangalore%3A%20Kingfisher%20Creates%20History%20%2D%20Airbus%20A%2D319%20Trial%20Flight%20Lands%20at%20Bajpe| date = [[2006-01-13]]| title = Kingfisher Creates History - Airbus A-319 Trial Flight Lands at Bajpe| accessdate = 2006-11-03| publisher = DaijiWorld}}</ref> సరికొత్త 2.9 కి.మి. సామర్ధ్యంసామర్థ్యం ఉన్న అంతర్జాతీయ రన్‌ వే ని 10 మే 2006 వరకు పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు. ఈ ప్రణాళిక పూర్తిగా జరిగితే మంగళూరు విమానాశ్రయం [[కర్ణాటక]] రాష్ట్రంలో రెండు రన్‌వేలు ఉన్న విమానాశ్రయంగా నిలుస్తుంది. <ref>{{cite news
| url = http://www.hinduonnet.com/2006/05/26/stories/2006052623420100.htm
| date = [[2006-09-21]]
Line 154 ⟶ 145:
;అనేక ఫిజియోతెరపీ కాలేజీలు
;నిప్టి(NIFT)
 
 
1980 సంవత్సరము నుండి మొదలుగా అనేక ప్రొఫెషనల్ కాలేజిలు వివిధ రంగాలో( వైద్య కళాశాల, దంత వైద్య కశాళాల, ఇంజనీరింగు కళాశాల, హోటలు మేనేజిమెంటు) స్థాపించబడ్డాయి. ఈ ప్రొఫెషనల్ కాలేజీలలో చదువకోవడానికి దేశం నలు మూలల నుండి విద్యార్థులు అసంఖ్యాకంగా వస్తారు. [[మంగళూరు విశ్వవిద్యాలయం]] 10 [[సెప్టెంబరు]] 1980న ఊరి పొలిమేరలలో స్థాపించారు.
Line 161 ⟶ 151:
== శీతోష్ణస్థితి మరియు వాతావరణం ==
[[దస్త్రం:Kadripark043.jpg|250px|thumb|right|కద్రి పార్కు చిత్రం]]
[[డిసెంబరు]] నుండి [[ఫిబ్రవరి]] నెలల మధ్య వాతావరణం చాలా అహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలలలో మంగళూరు ఉష్ణోగ్రతలు, గాలిలోని తేమ సగటు స్థాయి కంటే తక్కువగా ఉంటుంది. పగటి అత్యధిక ఉష్ణోగ్రతలు 30&nbsp;°C రాత్రి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు 20&nbsp;°C కంటే తక్కువగా ఉంటాయి.
వేసవి కాలం [[మార్చి]] నుండి [[మే]] వరకు ఉంటుంది. వేసవి కాలములో అత్యధిక ఉష్ణోగ్రతలు 38&nbsp;°C ని దాటుతాయి. గాలిలో తేమ కూడా 90 శాతానికి చేరుకొంటుంది.
వేసవి కాలము తరువాత ఋతుపవనాలు మొదలవుతాయి. భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో అత్యధిక [[వర్షం|వర్షపాతం]] మంగళూరులో పడుతుంది. 4000 మి.మీ. వర్షపాతం [[జూన్‌]]-[[సెప్టెంబరు]] నెలలమధ్య పడుతుంది. సెప్టెంబరు నెలతో వర్షాలు తగ్గిపోతాయి. [[అక్టోబరు]] లో [[వర్షం]] పడడం కొద్దిగా అరుదు.
 
== మూలాలు ==
{{Reflist}}
<div class="references-small"><references/></div>
 
== బయటి లింకులు ==
 
* [http://www.mangalorecity.gov.in/ Mangalore City Corporation Website]
* [http://www.mangaloreuniversity.ac.in/ Mangalore University]
Line 176 ⟶ 165:
* [http://www.mangalorejobs.com/ Mangalore Jobs]
* [http://www.cityseconds.com/ Mangalore City Seconds - Second Hands Website]
<!-- interwiki links -->
 
[[వర్గం:కర్ణాటక నగరాలు మరియు పట్టణాలు]]
 
<!-- interwiki links -->
"https://te.wikipedia.org/wiki/మంగళూరు" నుండి వెలికితీశారు