సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
== పరిష్కరించు విధానాలు ==
[[దస్త్రం:Sdk intro.gif|left|thumb|200px]]
పరిష్కరించే యుక్తిని సాధారణంగా మూడు పద్దతులుగా విభజించవచ్చును. పరిశీలించడము (స్కానింగ్), చిన్న చిన్న గుర్తులు పెట్టుకోవడము (మార్కింగ్ అప్), విశ్లేషించడము
[[ఫైలు:Cross-hatching.svg|thumb|left|200px| క్రాస్ హాచింగ్‌కు ఉదాహరణ: అన్నిటి కంటే పైన, కుడివైపున ఉన్న 3X3 చతురస్రములో 5 ఉండాలి. పై రెండు అడ్డ వరుసలలో ఇప్పటికే 5లు ఉన్నవి. ఆఖరి నిలువు వరుసలో కూడా ఒక 5 ఉన్నది. ఇంక 5 ఉండడానికి ఆస్కారం ఉన్న ఏకైక ప్రదేశము ఆకుపచ్చ రంగు నిండిన గడి మాత్రమే.]]
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు