వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మంచి వ్యాసం అనేది మంచి వ్యాసం ప్రమాణాలు అందుకున్న సంతృప్తిక...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మంచి వ్యాసం అనేది మంచి వ్యాసం ప్రమాణాలు అందుకున్న సంతృప్తికరమైన వ్యాసం. మంచి వ్యాసం మంచి వ్యాసం అయ్యేనాటికి విశేష వ్యాసం ప్రమాణాలను అందుకుని ఉండదు. మంచి వ్యాసం ప్రమాణాలు చక్కని వ్యాసాన్ని ఎంచేందుకు పనికివచ్చేలా వుంటాయి తప్ప అత్యుత్తమ ప్రమాణాలు కలిగివున్న విశేష వ్యాసాలు ఎంచేందుకు వినియోగించే ప్రమాణాలంత నిర్దుష్టంగా, గట్టిగా ఉండవు.
== ప్రమాణాలు ==
===తక్షణ వైఫల్యాలు===
ఈ క్రింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే, వ్యాసం మంచి వ్యాసం ప్రమాణాలలో వెనువెంటనే విఫలం అయిపోతుంది.
# వ్యాసానికి ఏ శుద్ధి మూసలూ ఉండకూడదు. [[మూస:శుద్ధి]], [[మూస:మూలాలు లేవు]] లాంటి మూసలు ఉండకూడదు, అలానే మూస:ఆధారం వంటి మూసలు ఎక్కువగా ఉండకూడదు.