సుప్రసిద్ధుల జీవిత విశేషాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: సుబ్రమణ్య → సుబ్రహ్మణ్య using AWB
పంక్తి 28:
'''సుప్రసిద్ధుల జీవిత విశేషాలు''' 1994లో రచించబడిన తెలుగు పుస్తకం. దీనిని [[జానమద్ది హనుమచ్చాస్త్రి]] రచించగా [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] వారు ప్రచురించారు. దీనిలో సుమారు 20 మంది ప్రముఖుల జీవితచరిత్రలు వివరించబడ్డాయి.
 
[[రైతులోకం]] మాసపత్రిక ప్రధాన సంపాదకులు [[ఎన్. శివరామరెడ్డి]] గారు హనుమచ్ఛాస్త్రి గారిని మహనీయుల జీవిత విశేషాలు గలవ్యాసాలు కూడా తన పత్రికలో వుంటే బాగుండునన్న అభిప్రాయంతో సుప్రసిద్ధుల జీవిత విశేషాలను ధారావాహికంగా వ్రాయమని కోరారు. వారి కోరిక మేరకు సుమారు ఇరవైకి పైగా వ్యాసాలు వ్రాశాను.
 
==రచయిత గురించి==
[[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]] 5-9-1926 తేదీన రాయదుర్గం, అనంతపురం జిల్లా లో జన్మించారు. వీరి జననీ జనకులు: జానకమ్మ- సుబ్రమణ్యసుబ్రహ్మణ్య శాస్త్రి
వీరి విద్యాయోగ్యతలు: ఎం.ఏ. (ఆంగ్లం); ఎం.ఏ. (తెలుగు); బి.ఎడ్ -రాష్ట్ర భాషా విశారద. వీరు ప్రభుత్వ విద్యాశాఖలో అధ్యాపకుడుగా - స్కూళ్ల ఇన్ స్పెక్టర్ గా, జిల్లా విద్యావిషయక సర్వే ఆఫీసర్ గా, కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా నాలుగు దశాబ్దాలు పనిచేశారు. వీరి ముద్రిత రచనలు: మా సీమకవులు, కడప సంస్కృతి, దర్శనీయ స్థలాలు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి-కన్నడ సాహిత్య సౌరభం , గణపతి - వినాయకుని గురించిన పరిశోధనాత్మక గ్రంథం (కన్నడం నుండి తెనిగింపు), మన దేవతలు, రసవద్ఘట్టాలు, దేవుని కడప, విదురుడు, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.భీమరావ్ అంబేద్కర్, సి.పి.బ్రౌన్ చరిత్ర. వీరు వివిధ దినపత్రికలలో 2 వేలకు పైగా వ్యాసాలను ప్రచురించారు. అనేక సాహిత్య సదస్సులలో ప్రసంగాలు-పత్ర సమర్పణ. అయ్యంకి అవార్డు స్వీకారం, కవిత్రయ జయంతి పురస్కారం రెండుసార్లు. మరెన్నో సత్కారాలు పొందారు.