హేమచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 15:
 
==వ్యక్తిగత జీవితం==
హేమచంద్ర ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జూన్ 2, 1988 న హైదరాబాద్ లో జన్మించాడు. ఇతను తన తల్లి శశికళ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతంలో మరియు హైదరాబాద్ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందూస్థానీ సంగీతంలో శిక్షణ పొందాడు. ఇతను ఆల్ సెయింట్స్ హైస్కూల్, హైదరాబాద్ లో చదువుకున్నాడు మరియు బాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా పూర్తిచేసాడు. [[ఎన్.సి. కారుణ్య]] ఇతనికి దగ్గరి బంధువు.
 
గాయకురాలు [[శ్రావణ భార్గవి]] తో డిసెంబర్ 9, 2012 న హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది, ఫిబ్రవరి 14, 2013 న ఆమెను వివాహమాడారు. ఇతను తన మొదటి పాట [[మణిశర్మ]] సంగీత దర్శకత్వంలో లక్ష్యం సినిమా కొరకు నిలువవే అనే పాటను పాడారు.
పంక్తి 24:
! పాట !! సినిమా !! భాష !! సంగీత దర్శకుడు
|-
|"Baadshah" || ''[[Baadshah]]'' || Telugu || [[Thaman ]]
|-
|"Pilla Manchi" || ''[[Shadow]]'' || Telugu || [[Thaman ]]
|-
|"Pillandham Keka Keka" || ''[[Denikaina Ready]]'' || Telugu || [[Chakri]]
పంక్తి 113:
| "Osinabangaraam" || ''[[Greeku Veerudu]]'' ||Telugu||[[S.S.Taman]]
|}
 
 
 
[[వర్గం:1988 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/హేమచంద్ర" నుండి వెలికితీశారు