అముద్రిత గ్రంథ చింతామణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
==ఆశయాలు==
[[పూండ్ల రామకృష్ణయ్య]] ఈ పత్రిక ఉద్దేశాలను తొలి సంచికలో క్రింది విధంగా పద్యరూపంలో తెలిపాడు<ref>{{cite journal|last1=[[పూండ్ల రామకృష్ణయ్య]]|title=ఇష్టదేవతా ప్రార్థనాదికము|journal=అముద్రిత గ్రంథ చింతామణి|date=1885-06-01|volume=1|issue=1|page=2|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=14103|accessdate=1 March 2015}}</ref>.
<center>
<poem>
<big>తోరపు నూలు పగ్గములతోఁ బదిలంబుగఁ గట్టి పెట్టెలు
జేరుప నందు జీర్ణదశఁ జెంది మొగిఁ గ్రిమి కీటకచ్ఛటా
పూరితమై వృధాసెడు నముద్రిత పుస్తక పంక్తి నెంతయున్
గూరిమి మీఱ నచ్చునను గూర్చుట నల్లదె పత్రికాకృతిన్</big>
</poem>
</center>
==చరిత్ర==
[[File:Poondla ramakrishnaiah.jpg|Thumb|150px|right]]