మేక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఊలు: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు (2) using AWB
పంక్తి 53:
=== ఊలు ===
[[దస్త్రం:Angora 001.jpg|thumb|250px|ఊలు కోసం పెంచే [[అంగోరా మేక]]]]
కొన్ని మేకలను ఊలు కోసం పెంచుతారు. చాలా మేకలకు శరీరం మీద మెత్తని వెంట్రుకలువెండ్రుకలు ఉంటాయి.
[[కాష్మీరి మేక]] నుండి [[కాష్మీరి ఊలు]] తయారౌతుంది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైన ఉన్ని. ఇది మెత్తగా మరియు సన్నగా ఉంటుంది.
 
[[అంగోరా మేక]]లకు పొడవైన రింగుల్లా తిరిగే జడలు కట్టే [[మోహైర్]] ఉంటుంది. ఈ వెంట్రుకలువెండ్రుకలు 4 అంగుళాల పొడవుండవచ్చును. ఈ రకమైన మేకల నుండి పైగోరా మరియు నిగోరా అనే సంకరజాతి మేకలను తయారుచేశారు.
 
ఊలు తీయడానికి మేకలను చంపాల్సిన అవసరం లేదు. కాష్మీరి మేక నుండి ఊలు దువ్వితే వస్తుంది; అదే అంగోరా మేకల నుండి వెంట్రుకలను కత్తిరించాల్సి వస్తుంది. అంగోరా మేకల నుండి సంవత్సరానికి రెండు సార్లు ఊలు వస్తే, కాష్మీరి మేకల నుండి ఒక్కసారే వస్తుంది.
"https://te.wikipedia.org/wiki/మేక" నుండి వెలికితీశారు