"దువ్వెన" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  5 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
చి (Bot: Migrating 56 interwiki links, now provided by Wikidata on d:q23834 (translate me))
చి (clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB)
[[దస్త్రం:Comb.png|300px|thumb|దువ్వెన.]]
దువ్వెన (Comb) మనం జుత్తు సరిచేసుకోడానికి వాడే సాధనం. జుట్టులో [[పేలు]] మొదలైన వాటిని ఏరివేయటానికి ప్రత్యేకమైన పేల దువ్వెనలు ఉపయోగిస్తారు. దువ్వెనలను మానవచరిత్రలో 5000 సంవత్సరాలనుండే ఉపయోగిస్తున్న దాఖలాలు ఉన్నవి. వివిధ మత గ్రంథాలలో దువ్వెనల గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ వీటికి ప్రత్యేకమైన మతసంబంధ విధి ఏదీ ఉన్నట్టు కనిపించదు.దువ్వెన తొ ఎక్కువగా తల దువ్వుకొవటం ద్వారా వెంట్రుకలువెండ్రుకలు ఊడి బట్టతల గా మారు అవకాశం కలదు.
== చరిత్ర ==
దువ్వెన జటిలమైన యంత్ర పరికరం కాకపోయినప్పటికీ అది ఏమిటో మనిషికి తెలియని రోజులు ఉండేవి. పురాతన ఈజిప్టులోని మనుషులు తమ కేశాలను మందు నీరు, తైలాలు, సుగంధ్ వస్తువులతో జాగ్రత్తగా సంస్కరించుకునేవారు. వారి జుట్టుని ఒక రకమైన ముళ్ళతో ఉన్న పుల్లలతోను, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునేవారు.
2,27,868

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1425102" నుండి వెలికితీశారు