ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఆఫ్రికా ఏనుగు: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
పంక్తి 25:
 
== ఆఫ్రికా ఏనుగు ==
ఆఫ్రికా ఏనుగులు (ప్రజాతి Loxodonta) ఆఫ్రికా ఖండంలో 37 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆసియా ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి వెనుకభాగం పుటాకారంలో ఉంటుంది. వీటి [[చెవులు]] చాలా పెద్దవిగా ఉంటాయి. విశేషమేమిటంటె, వీటి చెవులు ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉంటాయి. ఆడ, మగ ఏనుగులు రెండూ దంతాలు కలిగి ఉంటాయి. శరీరం పై వెంట్రుకలువెండ్రుకలు, ఆసియా ఏనుగుల కంటే తక్కువగా ఉంటాయి.
 
== ఆసియా ఏనుగు ==
"https://te.wikipedia.org/wiki/ఏనుగు" నుండి వెలికితీశారు