ఎలుగుబంటి వేషాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB |
||
పంక్తి 4:
ముఖ్యంగా ఈ [[ఎలుగుబంటి]] ముఖాన్ని కాగితపు గుజ్జుతో మోల్డు చేస్తారు. కొంత మంది అట్టలతో తయారు చేస్తారు. పాత్ర ధారి ఈ మూతిని తలకు ధరిస్తాడు. శరీర మంతా జనపనార పీచును నల్లరంగులో ముంచి ఎండబెట్టి దానిని ఒక గుడ్దకు కాళ్ళను, చేతుల్నీ మొత్తం శరీరాన్నంతా ఆక్రమించేటట్లు చక్కగా కుట్టి ధరిస్తారు. ఎలుగు బంటి నడకనూ, చేష్టలనూ చక్కగా చేస్తారు. ఒకోసారి నిజమైన ఎలుగుబంటిని కూడ మచ్చిక చేసి ఆడిస్తారు. ప్రేక్షకులకు ''సలాం'' చేయిస్తారు. దాని చేత గంతులు వేయిస్తారు. ఒక కర్రను అడ్డం పెట్టి ఆ కర్రను దాటిస్తారు. దానితో సర్కసు ఫీట్లను చేయిస్తారు. ఒకోసారి దానిని పిల్లల మీదికి ఉరికిస్తారు. దాని నెత్తి మీద దానితో టోపీ పెట్టిస్తారు. అది గంతులు వేసేటప్పుడు ఆ అడుగులను అనుకరిస్తూ డప్పులను వాయిస్తారు. ఈ డప్పుల వాయిద్యంతో ఊరు ఊరంతా ఆ ప్రదేశానికి కదిలి వస్తారు.
అలాగే ఎలుగుబంటి వేషధారులు కూడ నిజమైన ఎలుగుబంటి చేష్టలన్నిటినీ అక్షరాలా అనుకరిస్తారు. నిజమైన ఎలుగు బంటి
==మూలాలు==
|