పులుపు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఆయుర్వేద పరంగా: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
పంక్తి 1:
'''పులుపు''' అనేది షడ్రుచులలో ఒకటి. దీనిని ఆమ్లరసం అని కూడా అంటారు. ఇది పుల్లగా ఉండే రుచి.
==ఆయుర్వేద పరంగా==
దీనివలన శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ బయటకు పోవటానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని కణాలని ఇది పోషణ యిస్తుంది. జ్ఞానేంద్రియాల పుష్టికిది మంచిది. శరీరంలోని స్రావాలు అంటే గ్రంధుల నుండి స్రవించేవి, జాయింట్స్ లో ఉండే వాటిని పెంచుతుంది. ఈ రుచి కూడా సాధారణంగా అహార పదార్థాలలోనే ఎక్కువగా కనబడుతుంది. ఔషధాల రూపంలో ఈ రుచి తక్కువ. దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే కడుపులో మంట, హైపవర్ ఎసిడిటీ దురద, త్వరగా ముసలితనం, తల తిరగడం, ఇంకా తల వెంట్రుకలువెండ్రుకలు తెల్లబడటం కూడా జరుగుతుంది.
==శాస్త్ర పరంగా==
పులుపు అనే రుచి అసిడిటీ ని గుర్తించేది. ఈ పులుపుదనం అనునది ఉదజహరికామ్లం(హైడ్రోక్లోరికామ్లము) యొక్క పులుపుదానానికి సాపేక్షంగా తెలుపుతారు. దీని పులుపుదన సూచిక 1 గా నిర్ణయించారు. దీనితో పోలిస్తే టార్టారికామ్లం యొక్క పులుపుదనం 0.7 , సిట్రికామ్లము యొక్క పులుపుదనం 0.46 మరియు కార్బానికామ్లం(సోడా) యొక్క పులుపుదనం 0.06 ఉంటుంది<ref name="textbookofmedicalphysiology8thed">Guyton, Arthur C. (1991) ''Textbook of Medical Physiology''. (8th ed). Philadelphia: W.B. Saunders</ref><<ref name="McLaughlin&Margolskee1994">{{citation |date=November–December 1994 |author=McLaughlin, Susan, & Margolskee, Rorbert F |title=The Sense of Taste [[American Scientist]] |volume=82 |issue=6 |pages=538–545}}</ref>
"https://te.wikipedia.org/wiki/పులుపు" నుండి వెలికితీశారు