"యవ్వనం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎వికాస క్రమం: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB
చి (→‎వికాస క్రమం: clean up, replaced: వెంట్రుకలు → వెండ్రుకలు using AWB)
అబ్బాయి
సాధారణంగా ఆడపిల్లల్లో యవ్వన మార్పులన్నవి 9 ఏళ్లకు మొదలై.. 14 ఏళ్లకల్లా ముగుస్తాయి. మొత్తమ్మీద అంతా సవ్యంగానే సాగితే ఆడపిల్లలు 14 ఏళ్ల తర్వాత ఎత్తు పెరగటమనేది ఉండదు.
ఆడపిల్లల్లో కనిపించే మొట్టమొదటి యవ్వన మార్పు- రొమ్ములు పెరగటం (థెలార్కీ). తర్వాత ఆర్నెల్లు-ఏడాదికి బాహుమూలల్లోనూ, మర్మాంగాల వద్ద వెంట్రుకలువెండ్రుకలు పెరగటం (ప్యూబార్కీ/అడ్రినార్కీ) మొదలవుతుంది. రొమ్ములు పెరగటం ఆరంభమైన 3-4 ఏళ్లకు రజస్వల అవుతారు. కాబట్టి ఆడపిల్లలో యవ్వన మార్పులు 9 ఏళ్లకు మొదలయ్యాయనుకుంటే 12 ఏళ్లకల్లా రజస్వల అవుతారు.
రజస్వల కావటానికి కొద్దిగా ముందే ఎత్తు చాలావేగంగా పెరుగుతారు. ముఖ్యంగా ఈ తొలి బహిష్టుకు 3-6 నెలల ముందు చాలా వేగంగా పెరుగుతారు. ఆ తర్వాత కూడా పెరుగుతారుగానీ అంత వేగం ఉండదు. వేగం కొంత మందగిస్తుంది.
రజస్వల అయిన రెండేళ్లకల్లా ఎత్తు పెరగటం ఆగిపోతుంది. ఇదీ సాధారణంగా ఆడపిల్ల యవ్వనవతిగా మారే క్రమం. ఇదంతా దశలవారీగా జరుగుతుంది. దాదాపు 90 శాతం మంది ఆడపిల్లల్లో పెరుగుదల క్రమం ఇదే తీరులో ఉంటుంది.
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1425143" నుండి వెలికితీశారు