"చిలుక" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
→‎భాషా విశేషాలు: clean up, replaced: అడివి → అడవి using AWB
చి (Wikipedia python library)
చి (→‎భాషా విశేషాలు: clean up, replaced: అడివి → అడవి using AWB)
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో చిలుక పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=420&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం చిలుక పదప్రయోగాలు.]</ref> చిలక లేదా చిలుక నామవాచకంగా A parrot అని అర్ధం. ఉదా: ముద్దుల చిలక my darling! my pet! చిలక పలుకులు Sweet accents. తెల్ల చిలక a cockatoo. పంచరంగు చిలక the maccaw. [[మైనా]]చిలక the maina. పుట్టల చిలక or అడివిఅడవి చిలక the Sirkeer Cuckoo. Jerdon. రామచిలక. The Rose-ringed Paroquet, Palaeornis torquatus. ఆకుచిలక లేదా వడ్లచిలక a moth. గడ్డిచిలక, [[సీతాకోకచిలక]] a butterfly. చిలుకల కొలికి a bright-eyed girl or woman. చక్కని [[స్త్రీ]]. చిలకకూర or [[చిలక తోటకూర]] n. A kind of pot-herb, Amarantus fasciatus. చిలక, చిలకట or చిలుకడ n. A saddle buckle: a ring at the end of the rope used as a girth of the bullock saddle through which the other end is passed to fasten the saddle. కొలికిముడి. చిలకడతాడు n. A girth. ఎద్దు మీది కందళము, గంత బిగించే [[తాడు]]. చిలకకొయ్య or చిలుకకొయ్య n. A wooden pin fixed in the wall, on which articles are suspended. [[చిలగడ]] (చిలుక+గడ.) n. The cord that fastens a dagger, to prevent its falling out of the sheath. చిలకతాళము n. A padlock. చిలకతాళి or చిలుక[[తాళి]] n. A gold buckle in the form of a pair of parrots. చిలుకదుదుడి n. The name of a certain tree. చిలకపచ్చ n. Bright green, parrot green. చిలకమొక్క or చిలకముక్కు n. A plant called crotolaria. శుకాననము, శుకనాస. The purple red and white scentless flower called Balsam. చిలకరౌతు n. Lit: He whose steed is the parrot: an epithet of [[మన్మథుడు]] the god of love. చిలుక కోణము n. A "T bandage," or clout.
 
== వర్గీకరణ ==
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1425247" నుండి వెలికితీశారు