పర్యావరణం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎కాలుష్య నివారణోపాయాలు: clean up, replaced: నడిచి → నడచి using AWB
పంక్తి 19:
*2.మీ ఇంట్లో వుండే చెత్తను కాల్చవద్దు. చెత్త కుండీలో పడేయండి. రోడ్దు ప్రక్కన పెట్టిన చెత్త కుండీలను ఉపయోగంచుకోండి.
*3.ప్లాస్టిక్స్ వాడకాన్ని తగ్గించండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు మీతో ఒక సంచి తీసుకెళ్ళండి. మంచి నీరు కూడా ఇంట్లో నుండి తీసుకెళ్ళండి. ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం కూడా తగ్గించండి.
*4.ఇంధనం వాడకాన్ని తగ్గించండి. చేరవలసిన గమ్యం దగ్గరే ఐతే నడిచినడచి వెళ్ళండి. ఆరోగ్యానికి కూడా మంచిది, కాలుష్యం తగ్గుతుంది.
*5.ఏ వస్తువయినా పనికి రాదు అనిపిస్తే పాత వస్తువులను కొనే దుకాణంలో అమ్మండి.
*6.మీరు వస్తువులను కొనేటప్పుడు కావలసినవి మాత్రమే కొనండి.
"https://te.wikipedia.org/wiki/పర్యావరణం" నుండి వెలికితీశారు