మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఉద్యొగం: clean up, replaced: నడిచి → నడచి using AWB
పంక్తి 55:
 
వెంకయ్య గారి పుత్రులు ముస్త్యాల భూమయ్య, లక్ష్మణ రావులు. లక్ష్మణరావు గారికి, ఆయన శ్రీమతి ప్రభావతికి పత్రికా పఠనం అలవాటు. మల్లాది గారు సికందరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర సిటి బస్సు ఎక్కేవారు. అక్కడ మేగ్సిన్స్ అమ్మే షాపులు చాలా వుంటాయి కాబట్టి ఆయన వారం, వారం ప్రభ, పత్రికలని, నెల నెలా చందమామని కొనుక్కు రమ్మని, నెలాఖరుకి లెక్క చూసి డబ్బు ఇచ్చేవారు. వారు కారు ఆపుకుని కొనాల్సి వచ్చేది కాబట్టి ఆ పనిని మల్లాదికి పురమాయించారు.
[[ఆగష్టు 2]] [[1970]] న ఆయన చందమామని సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఓ పుస్తకాల షాపులో కొన్నారు. బస్సులో కూర్చోడానికి చోటు లేక నించుని రావడంతో దాన్ని తిరగేయలేదు. ఇంటికి నడిచినడచి వస్తూ చూసారు కాని ఆయన రాసిన కథ కనపడలేదు. రాగానే లక్ష్మణరావు గారు నా చేతిలోంచి దాన్ని తీసుకుని తెరవకుండానే చెప్పారు.
<poem>
లక్ష్మణరావు: “దీంట్లో నీ కథ ఒకటి పడిందని పందెం.“