రక్షకభట నిలయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (7) using AWB
పంక్తి 1:
{{మొలక}}
'''రక్షకభట నిలయము''' అనునది ప్రజల [[రక్షణ]], క్షేమముల కొరకు ప్రభుత్వము వారు ఏర్పాటు చేసిన సేవా కేంద్రము. వీటిని వాడుకలో [[పోలీస్ స్టేషన్లుస్టేషనులు]] అని వ్యవహరిస్తారు. వీటిని [[హిందీ భాష|హిందీ]]లో '''ఠాణా''' అంటారు. సంబంధిత అధికారిని [[ఠాణాదారుడు]] అంటారు.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=490&display=utf8 సి.పి.బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఠాణా పదప్రయోగాలు.]</ref>
 
==పోలీస్ స్టేషన్స్టేషను రకాలు==
 
 
రక్షకభట నిలయ విధులు
రక్షక బాట నిలయం లేదా పోలీసు స్టేషన్స్టేషను అనునది ఒక పౌర సేవ కేంద్రం. ప్రజాలకు ఎలాంటి అత్యవసర్ము ఉన్న ముందగా గుర్తుకువచ్చే విధముగా ప్రజలతో మమేకము అయే సేవలను అందించేది పోలీసు వ్య్వస్థ
 
==[[ఠాణా]] ల్లో [[బయోమెట్రిక్‌]] యంత్రాలు==
అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారిని విచారించి, వారెవరో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీంతో బయోమెట్రిక్‌ విధానం వైపు పోలీసు ఉన్నతాధికారులు మొగ్గు చూపుతున్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న 50వేల మంది నేరగాళ్లకు సంబంధించిన ఫొటోలు, వారి వివరాలు, వేలిముద్రలు ప్రస్తుతం పోలీసు స్టేషన్‌లోనేస్టేషను‌లోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. పోలీసు స్టేషన్‌లోస్టేషను‌లో బయోమెట్రిక్‌ విధానం ప్రారంభించడం ద్వారా ఈ డాటాబేస్‌లో ఉన్న సమాచారంతో పోల్చి చూసుకోవడానికి వీలవుతుంది. పోలీసు ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్‌ సర్వీసెస్‌ విభాగంలోని డాటాబేస్‌ పోలీసు స్టేషన్లకుస్టేషనులకు అనుసంధానం కావడంతో నేరస్తులను గుర్తించడంతోపాటు, తప్పిపోయిన వారు, అనాథమృతదేహలు, గుర్తు తెలియని వ్యక్తుల హత్యలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రధాన డాటాబేస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 3,65,000 ఎఫ్‌ఐఆర్‌లు, తప్పిపోయిన వారికి సంబంధించి 8 వేల ఫొటోలు, గుర్తు తెలియని మృత దేహాలకు సంబంధించి 6 వేల ఫొటోలు, పోలీసులు స్వాధీనం చేసుకున్న 30 వేల వాహనాల వివరాలు, 3.76 కోట్ల [[సెల్‌ఫోన్‌]] వినియోగదారుల సమాచారం, 90 వేల మంది వాహనదారులు, [[డ్రైవింగ్‌ లైసెన్స్‌]] ఉన్న 80వేల మంది చిరునామాలు, 5.89 కోట్ల [[ఓటరు గుర్తింపు కార్డు]] దారుల సమాచారం సిద్ధంగా ఉంది. విమానాశ్రయాల్లోని ఇమిగ్రేషన్‌ కౌంటర్ల వద్ద సైతం పోలీసు డాటాబేస్‌ను ఉపయోగించుకుని తద్వారా నేరస్తులు విదేశాలకు పారిపోకుండే చూసేందుకు వీలుంటుంది .క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) కింద దేశంలోని ప్రతి పోలీసుస్టేషన్‌లోపోలీసుస్టేషను‌లో ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌ అందుబాటులోకి తేనున్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రక్షకభట_నిలయం" నుండి వెలికితీశారు