బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రవాణా సౌకర్యాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను (5) using AWB
పంక్తి 51:
;రోడ్డు
బెంగుళూరు జాతీయ రహదారి 7 పై ఉంది.
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ 6,918 బస్సులను 6,352 రూట్లలో నడుపుతూ రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలకు మరియు ఇతర రాష్ట్రాలకు నడుపుతుంది. మెజెస్టిక్ బస్సు స్టాండ్ అని పిలువబడే కెంపెగౌడ బస్సు స్టేషన్స్టేషను నుండి చాలావరకు బస్సులు నడుస్తాయి. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లకు నడిపే బస్సులు శాంతి నగర్ బస్సు స్టేషన్స్టేషను, మైసూరు రోడ్ లోని శాటిలైట్ బస్సు స్టేషన్స్టేషను, బైయప్పనహళ్లి బస్సుస్టేషన్బస్సుస్టేషను లనుండి బయలుదేరతాయి<ref>http://cityplus.jagran.com/city-news/ksrtc-s-tamil-nadu-bound-buses-to-ply-from-shantinagar_1300340102.html</ref>
ప్రతిరోజు 1,000 వాహనాలు బెంగుళూరు ప్రాంతీయ రవాణా సంస్థలలో నమోదవుతున్నాయి. 38.8 లక్ష వాహనాలు 11,000 కి.మీ. రహదారి పొడుగుపై ప్రయాణిస్తుంటాయి.
;రైలు
[[బెంగుళూరు నగర రైల్వేస్టేషన్రైల్వేస్టేషను]], యశ్వంతపూర్ మరియు కృష్ణరాజపురము ప్రధాన రైల్వే కేంద్రాలు.
; విమాన
అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడం కోసం అత్యంత అధునాతన సౌకర్యాలతో మే 24, 2008 న [[కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం]] ప్రారంభమైంది. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం బెంగళూరులోనే ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు