దువ్వాడ-విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (19) using AWB
పంక్తి 12:
| status = ఆపరేషనల్
| locale = [[ఆంధ్ర ప్రదేశ్]]
| start = [[విశాఖపట్నం రైల్వేస్టేషన్రైల్వేస్టేషను|విశాఖపట్నం]]
| end = [[విజయవాడ రైల్వేస్టేషన్రైల్వేస్టేషను|విజయవాడ]]
| stations =
| routes =
పంక్తి 38:
| map_state =
}}
'''విశాఖపట్నం విజయవాడ విభాగం''' (అందరికీ తెలిసిన విశాఖపట్నం-విజయవాడ (లైన్) మార్గము) అనునది [[భారత దేశము]] లోని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోని అనేక భూభాగములు కలుపుతూ [[విజయవాడ రైల్వేస్టేషన్రైల్వేస్టేషను|విజయవాడ]] మరియు [[విశాఖపట్నం|విశాఖపట్నం రైల్వే స్టేషన్స్టేషను ]] మధ్యన ఉన్న ఒక రైలు మార్గము. ఈ మార్గము హౌరా-చెన్నై మార్గము ప్రధాన (లైన్) లోని ఒక భాగం.
[[విశాఖపట్నం|విశాఖపట్నం రైల్వే స్టేషన్స్టేషను ]] నుండి [[తాడి]] వరకు ఉన్న రైల్వే మార్గము యొక్క నిర్వహణ, పరిపాలన అనేది మాత్రము ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్) లేదా తూర్పు తీరప్రాంత రైల్వే (తూర్పు తీరప్రాంత రైల్వే జోన్) పరిధి లోనిది. మిగిలిన రైల్వే మార్గము అయిన [[అనకాపల్లి]] నుండి [[విజయవాడ జంక్షన్|విజయవాడ రైల్వే స్టేషన్స్టేషను]] వరకు ఉన్న దాని యొక్క నిర్వహణ, పరిపాలన [[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] పరిధిలో ఉంది.
==భౌగోళికం==
విశాఖపట్నం-విజయవాడ మార్గము (లైన్) తూర్పు కనుమలు మరియు [[బంగాళాఖాతం]]ల మధ్య ఉన్నటువంటిది, తూర్పు తీర మైదానాల యొక్క కేంద్ర భాగం గుండా ప్రయాణిస్తుంది, ఈ ప్రాంతం ఉత్తర సర్కారుల యొక్క కొంత భాగం కూడా ఉంది. ప్రధాన లైన్ గోదావరి నదిని దాటి దాని డెల్టా ఎగువకు ఉంది. ఈ లైన్ తీవ్ర ఒత్తిడితో కూడిన తుఫాను మరియు వర్షాలకు రైల్వే ట్రాకులు మరియు రైలు ప్రయాణానికి తీవ్ర అంతరాయం, నష్టం కలిగించే పరిణామాలకు లోబడి, తీర ప్రాంతం ద్వారా ప్రయాణిస్తుంది.<ref>{{cite web| url = http://www.kwintessential.co.uk/articles/india/Coastal-Plains-of-India/3029|title = Coastal Plains of India|publisher= Country facts – the world at your finger tips| accessdate = 2013-01-17 }}</ref><ref>{{cite web| url = http://www.zahie.com/categories/details/social-studies/the-coastal-plains-of-india.html|title = The Coastal Plains of India|publisher= Zahie.com| accessdate = 2013-01-17 }}</ref> తీర మైదానాలు తరచుగా ఎక్కువగా ఋతుపవన కాలంలో వర్షం 55 అంగుళాలు (1,400 మి.మీ.) ఉంటుంది.<ref>{{cite web| url = http://indiatoday.intoday.in/story/cyclone-nilam-rains-batter-andhra-pradesh/1/227704.html|title =24 dead in Cyclone Nilam, Andhra Govt blames Met department for not predicting monsoon |work= |last=Rao|first=A. Srinivasa | publisher= India Today, 5 November 2012| accessdate = 2013-01-19}}</ref><ref>{{cite web| url = http://www.hindu.com/2004/10/05/stories/2004100515590500.htm|title = Andhra Pradesh: Torrential rain in north coastal area, one dead|work= | publisher= The Hindu, 5 October 2004| accessdate = 2013-01-19}}</ref><ref>{{cite web| url =http://www.britannica.com/EBchecked/topic/23752/Andhra-Pradesh |title = Andhra Pradesh|work= | publisher= Encyclopaedia Brittanica| accessdate = 2013-01-19}}</ref><ref>{{cite web| url = http://netindian.in/news/2010/05/19/0006564/cyclone-laila-weakening-cross-andhra-coast-thursday-afternoon|title = Cyclone ‘Laila’ weakening: to cross Andhra Coast Thursday afternoon|work= |last=|first= | publisher= Netindian| accessdate = 2013-01-19}}</ref>
పంక్తి 59:
==విశాఖపట్నం-విజయవాడ <br/>మార్గములోని రైలుబండ్ల<br/>చిత్రములు ==
<gallery>
File:18464 Prashanti Express crossing Pithapuram station.jpg|[[పిఠాపురం| పిఠాపురం రెల్వేస్టేషన్‌రెల్వేస్టేషను‌]]ను దాటుతున్న 18464 [[ప్రశాంతి ఎక్స్‌ప్రెస్]]
File:13352 Bokaro Express at Pithapuram railway station 01.jpg|పిఠాపురం రెల్వేస్టేషన్‌లోరెల్వేస్టేషను‌లో 13352 [[బొకారో ఎక్స్‌ప్రెస్]]
File:A View of Anakapalle Train station.jpg|[[అనకాపల్లి|అనకాపల్లి రెల్వేస్టేషన్‌రెల్వేస్టేషను‌]]లో 12839/40 [[హౌరా చెన్నై మెయిల్]] (సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్)
File:12841 Howrah - Chennai Central (Coromandel Express).jpg|12841 [[హౌరా]]-[[చెన్నై|చెన్నై సెంట్రల్]] - [[కోరమాండల్ ఎక్స్‌ప్రెస్]] (సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్)
File:(Howrah-Secundrabad) Falaknuma Express.jpg|[[హౌరా]]-[[సికింద్రాబాద్|సికింద్రాబాద్ రైల్వేస్టేషన్రైల్వేస్టేషను]] - [[ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్]] (సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్)
File:17015 (BBS-SC) Visakha Express with WAM-4 loco.jpg|17015 [[విశాఖ ఎక్స్‌ప్రెస్]] - [[భువనేశ్వర్|భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్రైల్వేస్టేషను ]] - [[సికింద్రాబాద్|సికింద్రాబాద్ రైల్వేస్టేషన్రైల్వేస్టేషను]]
File:12717 Ratnachal Express at Marripalem 02.jpg| [[మర్రిపాలెం]] రైల్వేస్టేషన్రైల్వేస్టేషను దగ్గర 12717 [[విశాఖపట్నం|విశాఖపట్నం రైల్వే స్టేషన్స్టేషను ]] - [[విజయవాడ రైల్వేస్టేషన్రైల్వేస్టేషను|విజయవాడ జంక్షన్]] - [[రత్నాచల్ ఎక్స్‌ప్రెస్]]
</gallery>
 
==ప్రయాణీకుల ప్రయాణాలు==
ఈ మార్గములో , భారతీయ రైల్వేలలోని అత్యంత రద్దీగా ఉన్న ప్రధాన వంద బుకింగ్ స్టేషన్లలలోస్టేషనులలలో [[విశాఖపట్నం| విశాఖపట్నం జంక్షన్ ]] , [[రాజమండ్రి| రాజమండ్రి రైల్వే స్టేషన్స్టేషను ]] మరియు [[విజయవాడ రైల్వేస్టేషన్రైల్వేస్టేషను|విజయవాడ జంక్షన్]] ఈ మూడు ఎల్లప్పుడూ ఉంటాయి .<ref>{{cite web| url = http://www.indianrail.gov.in/7days_Avl.html|title = Indian Railways Passenger Reservation Enquiry|work=Availability in trains for Top 100 Booking Stations of Indian Railways |last= |first= | publisher= IRFCA| accessdate = 2012-12-30}}</ref>
==సూచనలు==
{{reflist|2}}
పంక్తి 88:
{{DEFAULTSORT:Visakhapatnam-Vijayawada section}}
[[వర్గం:భారతీయ రైల్వే మండలాలు]]
[[వర్గం:భారతదేశం రైల్వేస్టేషన్లురైల్వేస్టేషనులు]]
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే జోన్]]
[[వర్గం:ఉత్తర తీర రైల్వే జోను]]