కాచిగూడ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (3) using AWB
పంక్తి 24:
'''కాచిగూడ''' ([[ఆంగ్లం]] Kachiguda) [[హైదరాబాదు]] నగరంలోని ప్రాంతము. ఇది [[మూసీ నది]]కి ఉత్తర ఒడ్డున కలదు.
 
[[నిజాం]] కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషన్రైల్వేస్టేషను [[కాచిగూడ రైల్వేస్టేషను]](Kachiguda Railway Station) ఇక్కడ ఉన్నది. సమీపంలొని కొండ మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.
 
ఇక్కడ ప్రధానమైన కాచిగూడ [[రక్షకభట నిలయము]] (Police Station) ఉన్నది.
పంక్తి 39:
కాచిగూడ ప్రాంతం నుండి హైదరాబాదు లోని అన్ని ప్రాంతాలకు [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] (APSRTC) [[బస్సు]] సర్వీసులు నడిపిస్తుంది. ఈ ప్రాంతంలో బస్ డిపో కూడా కలదు.
 
ఇక్కడ MMTS రైల్వేస్టేషన్రైల్వేస్టేషను కూడా ఉన్నది.
 
== విద్యాలయాలు ==
పంక్తి 48:
*శ్రీసాయికృష్ణ న్యూరో హాస్పిటల్
==దేవాలయాలు==
*శ్రీ శ్యామ్ మందిర్, [[వీరన్న గుట్ట]] అనే చిన్న [[కొండ]] మీద నిర్మించిన [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] దేవాలయం. దీనితోపాటు [[శివాలయం]], గణపతి, ఆంజనేయ, నవగ్రహ, వీరభద్రుని దేవాలయాలు కూడా ఉన్నవి. ఇదొక శృంగేరి మఠం ద్వారా నడపబడుతుంది. ఇది కాచిగూడ రైల్వే స్టేషన్స్టేషను కు ఎదురుగా ఉన్నది.
 
[[వర్గం:హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/కాచిగూడ" నుండి వెలికితీశారు