శ్రీనివాస మంగాపురం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB |
||
పంక్తి 4:
శ్రీని వాస మంగా పురం తిరుపతి,మదనపల్లి రోడ్డులో [[తిరుపతి]] కి దగ్గరలో వున్నది. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆదీనంలో వుండి నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా వుండేది. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణం లో చూడ వచ్చు. ఆ తర్వాత సకల పూజా కార్య క్రమాలు జరుగు తున్నవి. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమల లొ వున్న దాని కంటే పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడ జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.
గతంలో మంగాపురం లో రైల్వే
తిరుమలకు మెట్ల దారి ద్వారా నడచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్టు వద్ద నున్న మెట్ల దారి వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదు. ఉచితముగా భక్తుల సామానులను కొండపైకి తీసుకెళ్ళే సౌకర్యము కూడ కలదు. నడచి వెళ్ళేభక్తులకు ఇచ్చే ప్రత్యేక టోకన్లు అలిపిరి వద్ద ఇచ్చినట్లే ఇక్కడ కూడ ఇస్తున్నారు. ఈ మెట్ల దారు (నూరు మెట్లదారి) అతి దగ్గర దారి. ఈ మద్య కాలంలో భక్తులు ఈ మెట్ల దారిని మరచి పోయినారు. తి.తి.దే. వారు కల్పించిన సౌకర్యాల వలన ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య బాగా పెరుగు తున్నది. ఇది అతి దగ్గరి దారి అయినందున గత కాలంలో ఈ మెట్ల దారి ద్వారా పరిసర పల్లె ప్రజలు పాలు, పెరుగు, పండ్లు మొదలగు వాటిని ఈ మెట్ల దారి ద్వారనే తిరుమల కొండకు చేరవేసే వారు.
|