చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎రవాణా సదుపాయాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 15:
 
== రవాణా సదుపాయాలు ==
చేవెళ్ళకు రోడ్డుమార్గమున మంచి రవాణా సదుపాయాలున్నాయి. [[హైదరాబాదు]] నుంచి [[వికారాబాదు]], [[తాండూర్ (రంగారెడ్డి)]] వెళ్ళు మార్గము ఈ పట్టణము ద్వారా వెళుతుంది. [[జాతీయ రహదారి]] సంఖ్య 7 మరియు జాతీయ రహదారి సంఖ్య 9 లను కలిపే రహదారి ఈ మండలము గుండా వెళ్తుంది. ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్రైలుస్టేషను లేదు. దగ్గరలోని రైల్వే స్టేషన్స్టేషను [[వికారాబాదు]].
 
== విద్యావ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/చేవెళ్ళ" నుండి వెలికితీశారు