కోయంబత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: జిల్ల → జిల్లా using AWB
చి →‎ప్రయాణ సౌకర్యాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను (5) using AWB
పంక్తి 35:
[[2001]] గణాంకాలను అనుసరించి నగరప్రజల ప్రధాన భాషలలో ప్రధమస్థానంలో [[తమిళం]], తరువాతి స్థానంలో [[తెలుగు]] , [[కన్నడం]] మరియు [[మళయాళం]] మాట్లాడే వారి స్వల్పంగా ఉన్నారు. నగరజనాభాలో హిందువుల శాతం 90.08%, ముస్లిములు 5.33%, క్రైస్తవులు 4.35% మరియు ఇతరులు 0.24% ఉన్నారు.<ref>[http://www.census.tn.nic.in/religion.aspx ]{{dead link|date=July 2013}}</ref>
== ప్రయాణ సౌకర్యాలు ==
[[File:Coimbatore junction.jpg|left|thumb| కోయంబత్తూరు నగర రైల్వే స్టేషన్స్టేషను]]
[[File:Quite Road Coimbatore.jpg|thumb| కోయంబత్తూరు మర్గంలో ఎ..హెచ్ 209 జాతీయ రహదారి]]
కోయంబత్తూరు నగరం రోడ్లు మరియు రహదారులతో చక్కగా అనుసంధానించబడి ఉంది. మధ్య కోయంబత్తూరు, దక్షిణ కోయంబత్తూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం, పొల్లాచ్చి మరియు సూలూరు లలో 6 ప్రాంతీయ రవాణా కాత్యాకయాలు ఉన్నాయి. నగరం మార్గాన్ని జాతీయరహదారి- 47, జాతీయరహదారి- 67, జాతీయరహదారి- 209 అనే 3 అనుసంధానిస్తూ ఉన్నాయి. అవి నగరాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలతో చక్కగా అనుసంధానిస్తున్నాయి. నగరంలోని పీలమేడు, సింగనల్లూరు, ఉత్తర కోయంబత్తూరు, మేట్టుపాళయం రైల్వే స్టేషన్స్టేషను, ఇరుగూరు, పొదనూరు, పొళ్ళాచ్చి జంక్షన్ రైల్వేస్టేషన్రైల్వేస్టేషను, సూలూరు, తుదియలూరు మరియు పెరియనైచంపాళయంలలో రైల్వేస్టేషన్లురైల్వేస్టేషనులు ఉన్నాయి. కోయంబత్తురు నగర రైల్వే జంక్షన్ దక్షిణ రైల్వేస్టేషన్లలోరైల్వేస్టేషనులలో అతిపెద్దది మరియు రైల్వేశాఖకు అధికంగా ఆదాయం అందిస్తున్న వాటిలో రెండవ స్థానంలో ఉంది.
== భౌగోళికం మరియు వాతావరణం ==
[[File:Pelicans-Pod-Singanallur.JPG|thumb|right|250 px|Spot-billed Pelicans in [[Singanallur Lake]]]]
"https://te.wikipedia.org/wiki/కోయంబత్తూరు" నుండి వెలికితీశారు