వార్ధా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Districts in India తొలగించబడింది; వర్గం:భారతదేశం జిల్లాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎చరిత్ర: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 23:
 
==చరిత్ర==
వార్ధా చరిత్ర చారిత్రక పూర్వం నాటిది. ఇండియన్ నేచురల్ హిస్టరీ తెలుసుకోవడానికి ఇది సరైన ఆధారం. వార్ధా జిల్లాలోని సింధి రైల్వే స్టేషన్స్టేషను వద్ద ఆస్ట్రిక్ ఎగ్- షెల్ కనుగొనబడింది.
జిల్లాలో ఒకప్పటి మౌర్యులు, సుంగాలు, శాతవాహనులు మరియు వకతకాలు, ప్రవర్పూర్, ఆధునిక పవ్నర్ (ఒకప్పటి వకతక సాంరాజ్యానికి రాజధాని) రాజాస్థానాలు పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వతకాలు గుప్తుల సమకాలీనులు. రెండవ చంద్రగుప్తుని (విక్రమాదిద్త్యుడు) కుమార్తె వతక పాలకుడు రుద్రసేనుడిని వివాహం చేసుకుంది.
వతకా పాలకులు క్రీ.శ 2-5 శబ్ధాలకు చెందినవారని భావిస్తున్నారు. వారి సాంరాజ్యం పశ్చిమంలో అరేబియన్ సముద్రం , తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన నర్మదా నది దక్షిణాన గోదావరి కృష్ణా మైదానం వరకు విస్తరించి ఉండేది.
"https://te.wikipedia.org/wiki/వార్ధా_జిల్లా" నుండి వెలికితీశారు