రాగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
ఆవర్తన పట్టికలో రాగి 11 సమూహము (గ్రూప్ )నకు చెందిన మూలకం .వెండి మరియు బంగారు లోహాలు కూడా 11 గ్రూప్ నకు చెందిన మూలకములు.అందువలన ఈ మూడు మూలకములు కొన్ని ఒకే రకమైన లక్షణాలు ప్రదర్శించును.ఆ మూడు మూలకములు మంచి విద్యుత్తు మరియు ఉష్ణ వాహకంలు.అంతేకాదు వీటిని అతిపలుచని సన్న ని తీగెలు పలకలుగా అతిసులభంగా మార్చవచ్చును.ఈ మూడు మూలకాల పరమాణు నిర్మాణంలో D-ఆర్బిటాల్(వలయం)పూర్తిగా ఎలక్ట్రానికులను కలిగి , దాని వెలుపల S ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కలిగి ఉండునును.రాగికున్న మృదుత్వతత్వము ఈ మూలకం యొక్క ఉత్తమ విద్యుత్తు మరియు ఉష్ణ వాహకతత్వము నకు కారణం.స్వచ్ఛ మైన రాగి మూలకం యొక్క విద్యుత్తు వాహక గుణ విలువ (59.6×106 S/m).రాగి 29 ఐసోటోపులను కలిగి యున్నది.అందులో <sup>63</sup>CU మరియు <sup>65</sup>CU ఐసోటోపులు స్థిరమైనవి.
 
<sup>63</sup>CU అను ఐసోటోపు సహాజంగా లభించురాగి ఖనిజములో 69% వరకు ఉండు ను.రాగి యొక్క పైన చెప్పిన రెండు ఐసోటోపులు మినహాయించి మిగిలిన రాగి యొక్క ఐసోటోపులు అణుధార్మిక గుణమును ప్రదర్శించును.
 
'''రాగియొక్క భౌతిక గుణగణాల పట్టిక '''<ref>{{citeweb|url=http://www.rsc.org/periodic-table/element/29/copper|title=Copper|publisher=.rsc.org|date=|accessdate=02-03-2015}}</ref>
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
| స్వభావము|| విలువ|| భౌతిక లక్షణము||
|-
|గ్రూప్||11||ద్రవీభవన ఉష్ణోగ్రత<sup>0</sup>C||1084.62<sup>0</sup>C
|-
|పెరియడ్||4||మరుగు ఉష్ణోగ్రత<sup>0</sup>C||2560<sup>0</sup>C
|-
|బ్లాక్||D||సాంద్రత గ్రాం<sup>-3</sup>||8.96
|-
|అణుసంఖ్య||29||రెలెటివ్ అణుభారం||63.546
|-
|భౌతిక స్థితి,20<sup>0</sup>C||ఘనస్థితి||కీ ఐసోటోఫు||<sup>63</sup>CU
|}
 
==లభ్యత==
భూమి యొక్క పొరలలో రాగి దానియొక్క లవణాల రూపంలో లభ్యం .ముఖ్యంగా కాపర్ సల్పైడ్ రూపంలో లభిస్తున్నది. chalcopyrite మరియు chalcocite అనునవి రాగి యొక్క సల్పైడురూపాలు.అలాగే azurite మరియు malachite, అనునవి రాగి యొక్క కార్బోనేట్ రూపాలు.రాగియొక్క అక్సైడులు copper(I) oxide మరియు cuprite. అనునవి.భూమి యొక్క మట్టి పొరలలో రాగి 50 ppmగాఢతలో లభించును .185 7 లో కేవిన్వా పెనిన్సుల(Keweenaw Peninsula)లోని మిసిగను( Michigan)లో 420 టన్నుల ప్రాధమిక మూలక స్థాయి రాగిని గుర్తించి వెలికి తియ్యడం జరిగినది.రాగిని అత్యధికంగా కాపర్ సల్పైడ్ రూపంలో తెరచియున్న/బయలు గనులనుండి (open pit mines)త్రవ్వి వెలికి తియ్యడం జరుగుతుంది.రాగి యొక్క ముడి ఖనిజం మెక్సికో,చిలే,ఇండోనేషియా,పెరు,దేశాలలో అత్యధిక ప్రమాణంలో లభ్యం. వర్తమానంలో రాగియొక్క వాడకం గణనీయంగా పెరుగుచున్నది.
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు