ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 45:
 
==సరిహద్దులు==
రాజమండ్రి రైలు స్టేషన్స్టేషను దాటిన తరువాత ధవళేశ్వరం గ్రామం ప్రారంభం అవుతుంది. ఈ గ్రామానికి తూర్పున [[బొమ్మూరు]] గ్రామము, పశ్చిమాన గోదావరి నది, దక్షిణాన [[వేమగిరి]] గ్రామాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా వెళితే, [[పిచ్చుకలంక]], బొబ్బర్లంక గ్రామాల మీదుగా [[విజ్జేశ్వరం]] వద్ద పశ్చిమ గోదావరి జిల్లా చేరుకోవచ్చు.
 
==విద్యాసదుపాయాలు==
పంక్తి 57:
 
==ఇతర విశేషాలు==
ధవళేశ్వరం రాజమండ్రి పొలి మేర్లలో ఉండడం వల్ల బాగా అభివృద్ధి చెందుతున్నది. గ్రామానికి దగ్గర్లోని రైలు స్టేషన్స్టేషను రాజమండ్రి. రాజమండ్రి నుండి ఈ గ్రామానికి తరచు బస్సు సదుపాయం ఉన్నది. గ్రామంలో ఒక బస్సు స్టాండు కూడా ఉన్నది.
 
==ఆకర్షణలు==
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు