కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 12:
| status = Open all year
}}
హైదరాబాద్ సిటీ మాదాపూర్ లో ఉన్న హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ ను కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ అని అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్స్టేషను కు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉన్నది.విద్యార్ధులకి ,పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని , వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.
 
అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు.