రూర్కీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎రవాణా సౌకర్యాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 44:
==రవాణా సౌకర్యాలు==
 
రూర్కీ పట్టణం భారతదేశంలోని వివిధ పట్టణాలతో రోడ్డు, రైలు సౌకర్యాలతో అనుసంధానింపబడి ఉంది. రూర్కీ రైల్వే స్టేషన్స్టేషను హౌరా-అమృతసర్ ప్రధాన లైన్ పైన ఉన్నది. రూర్కీ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రపు ప్రధాన రోడ్డు కూడళ్లలో ఒకటి. రెండు జాతీయ రహదారులు 58 (ఢిల్లీ- హరిద్వార్-మనా), 73 (పంచకుల/చండీఘఢ్ - యమునానగర్-రూర్కీ) రూర్కీ నడిబొడ్డునుండి పోతున్నాయి. పరిసర పట్టణాలైన హరిద్వార్,డెహ్రాడూన్, ఋషీకేశ్, సహారన్‌పూర్, మీరట్, ముజఫర్‌నగర్, అంబాలా, చండీఘఢ్, ఢిల్లీలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు కలవు. అత్యంత సమీపంలోని ఎయిర్‌పోర్ట్ డెహ్రాడూన్ నందు ఉన్నది.
 
 
"https://te.wikipedia.org/wiki/రూర్కీ" నుండి వెలికితీశారు