మోగా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: References → మూలాలు using AWB
చి →‎పట్టణాలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 4:
 
==పట్టణాలు==
మోగ జిల్లాలో బఘా పురాణా, ధర్ంకోట్ మరియు నిహాల్ సింగ్ వాలా వంటి పట్టణాలు ఉన్నాయి. జిల్లాలో సమాధ్ భాయి, బుఘిపురా మరియు చుగువన్ వంటిగ్రామాలు ఉన్నాయి. మోగా మరియు ఫరీద్‌కోట్ కూడలిలో బఘద్ పురాణా ఉంది. ఇది రాష్ట్రమంతటి నుండి వచ్చే బసులకు ప్రధాన కూడలిగా ఉంది. బఘ పురాణ పోలీస్ స్టేషన్స్టేషను న్యాయపరిధి అతిపెద్దదిగా భావించబడుతుంది. బఘ్ పురాణా న్యాయపరిధిలో 65 కంటే అధికంగా గ్రామాలు (పిండ్) ఉన్నాయి. ఈ పట్టణం 3 భాగాలుగా విభజించబడింది: ముగు పట్టి (చాలా పెద్దది), బగ పట్టి పురాణా పట్టి. ఈ పట్టణంలో సంపన్నులు అధికంగా ఉన్నారు. సమీప గ్రామాలు మరియు పట్టణాలతో పోల్చి చూసినట్లైతే బఘ్ పురాణాలో నివసించే సంపన్నుల సంఖ్య అధికం.
* జిల్లాలో ముంసిపల్ కమీషన్ ఉన్న పట్టణం ధరం కోట. దరం కోట్ ప్రస్తుత అకాలి ఎం.ఎల్.ఎ తోటా సింఘ్.
 
"https://te.wikipedia.org/wiki/మోగా_జిల్లా" నుండి వెలికితీశారు