గుమ్లా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB
చి →‎సంస్కృతి: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 149:
 
==సంస్కృతి==
గుమ్లా జిల్లా ఆదివాసుల సంస్కృతి మరియు వర్ణరంజితమైన ప్రకృతితో సుసంపన్నమై ఉంది. " చోటానాగపూర్ కి రాణి " హిల్ స్టేషన్స్టేషను ఈ జిల్లాలోనే ఉంది.
* కర్మ - జిల్లా ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది.
* సర్హుల్ - గుమ్లా పట్టణంలో జకీలు మరియు రాలీలు పెద్ద సంఖ్యలో నిర్వహించే ఉత్సాహభరితం మరియు వర్ణరంజితం అయిన ఈ ఉత్సవంలో ప్రజలంతా పాల్గొంటారు. ఈ ఉత్సవంలో స్త్రీలు తలలో గులైచి పూలను ధరిస్తుంటారు పురుషులు వాటిని చెవిలో ధరిస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/గుమ్లా_జిల్లా" నుండి వెలికితీశారు