వల్సాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆర్ధికం: clean up, replaced: గవర్నమెంటు → ప్రభుత్వ (2) using AWB
చి →‎రైలు మార్గం: clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 124:
 
===రైలు మార్గం===
[[1965]] లో వల్సాద్ రైల్వే స్టేషన్స్టేషను స్థాపించబడింది. నిగరంలో రైల్వేశాఖ అత్యుత్తమంగా పనిచేయడానికి నగరంలో కంట్రోల్ టవర్ నిర్మించబడింది. వల్సాద్ నగరంలో " వెస్టర్న్ రైల్వే కేడెట్స్ ఆఫ్ పి.ఆర్.ఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) శిక్షణాకేంద్రం ఉంది. వెస్టర్న్ రైల్వే వ్యాగన్లు మరియు కోచ్‌లను రిపేరు చేయడానికి నగరంలో " ఫుల్ రిపెయిర్ లోకో షెడ్ ఫర్ ఎలెక్ట్రానిక్ లోకోమోటివ్స్ " ఉంది. వల్సద్ నుండి [[ముంబయి]], [[అహమ్మదాబాదు]], [[కాంపూర్]] మరియు [[పాట్నా]] నగరాలకు రైళ్ళు నడుపబడుతూ ఉన్నాయి.
 
* ముంబయి- సూరత్ మార్గంలో ఉమర్‌గావ్, సంజన్, భిలద్, వాపి, ఉద్వాడా, పర్ది, వల్సద్ మరియు దుంగ్రి మొదలైన ప్రధాన స్టేషన్లు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/వల్సాడ్_జిల్లా" నుండి వెలికితీశారు