తంతి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (4) using AWB
పంక్తి 35:
పాడింగ్టన్ లో పనిచేసే ఆపరేటర్ కి టెలిగ్రాఫ్ యంత్రం ద్వారా ఈ వార్త అందించబడింది. -- "సాల్టిల్ లో ఓ హత్య ఇప్పుడే జరిగింది. హంతకుడుగా అనుమానింపబడ్డ వ్యక్తి స్లో నుంచి ఉదయం 7.42 సమయానికి మొదటి తరగతి పెట్టెలో లండన్ కి బయలుదేరాడు. గోధుమరంగు కోటు కాళ్ళదాకా ధరించి, అతడు రెండో పెట్టెలో ప్రయాణం చేస్తున్నాడు."
ఆపరేటర్ వెంటనే పోలీస్ స్టేషన్స్టేషను కు వెళ్లి విషయం తెలియజేశాడు. పాడింగ్ టన్ స్టేషన్స్టేషను లోకి రైలు వచ్చేసరికి మామూలు దుస్తులు ధరించిన ఇద్దరు పోలీసు అధికారులు సిద్ధంగా నిలబడి, హంతకుడిని గుర్తించి, అరెస్టు చేయగలిగారు. కోర్టులో జరిగిన విచారణ అందరిలోనూ ఉత్కంఠ లేపింది. టెలిగ్రాఫ్ సౌకర్యం వల్లనే హంతకుడిని పట్టుకోగలిగామని పోలీసులు వాంగ్మూలం ఇచ్చారు. "టెలిగ్రాఫ్ తీగలే ముద్దాయిని ఉరి తీశాయి" -- అని లండన్ ప్రజలు బాహాటంగానే చెప్పుకున్నారు.
 
==[[సామ్యూల్ F. B. మోర్స్|శామ్యూల్ మోర్స్]]==
పంక్తి 116:
నాగరికత అభివృద్ధి చెందటంలో టెలిగ్రాఫ్ ఎలాంటి కీలక పాత్ర ధరించిందో, జీవిత విధానం లో ఎలాంటి మూలభూతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇదంతా మానవ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. దీని కారణంగా సువిశాల ప్రపంచం కుంచించుకు పోయింది. వార్తలు క్షణాల్లో ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. కాలం, దూరం, అత్యల్పమై పోయాయి. మంచికో, చెడ్డకో ప్రపంచ దేశాలన్నీ టెలిగ్రాఫ్ తీగలతోనూ, కేబుల్స్ తోను అవినాభావంగా బంధించబడ్డాయి.
==విశేషాలు==
* 1845 జనవరి ఒకటిన ఓ హత్య జరిగింది. ‘‘సాల్టిల్‌లో ఓ హత్య జరిగింది. హంతకుడు స్లో అనే ప్రాంతంలో రైలు ఎక్కాడు. గోధుమ రంగు కోటు ధరించి ఉన్నాడు’’ అనే టెలిగ్రాఫ్‌ ద్వారా పోలీస్‌ స్టేషన్‌కుస్టేషను‌కు సమాచారం ఇలా అందింది. అప్రమత్తమైన పోలీసులు హంతకుడి పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష వేసింది. టెలిగ్రాఫ్‌ తీగలే ఉరితీశాయని ప్రజలు బాహాటంగా చెప్పుకున్నారు.
* తొలిసారిగా 1848లో హాంబర్డ్‌, కక్స్‌ హావన్‌ మధ్య మోర్స్‌ టెలిగ్రాఫ్‌ సౌకర్యం ఏర్పాటయింది.
* 1895లో ఫ్రాన్స్‌ లో ఆల్బెర్ట్‌ టర్‌పైన్‌ అనే శాస్తజ్ఞ్రుడు మోర్స్‌ కోడ్‌ ఉపయోగించి 25 మీటర్ల దూరం వరకు రేడియో సంకేతాలను ప్రసారం, గ్రహించడం చేశాడు.
పంక్తి 127:
* 1854 : దేశం మొత్తం మీద నాలుగు వేల మైళ్ల టెలిగ్రాఫ్‌ లైన్లు నిర్మాణం జరిగింది.
* 1885 : ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది.
* 1902 : సాగర్‌ ఐలాండ్‌, శాండ్‌ హెడ్‌ ల మధ్య తొలి వైర్‌లెస్‌ టెలిగ్రాఫ్‌ స్టేషన్‌స్టేషను‌ ఏర్పాటైంది.
* 1927 : ఇండియా, యుకె మధ్య రేడియో టెలిగ్రాఫ్‌ వ్యవస్థ ప్రారంభమైంది.
* 1995 : భారత్‌లో ఇంటర్నెట్‌ వ్యవస్థ ఆరంభం.
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు