టైటానిక్ నౌక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎ఘోర ప్రమాదం: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 31:
 
 
వైర్‌లెస్ ఆపరేటర్లయిన జాక్ ఫిలిప్స్ మరియు హరాల్డ్ బ్రైడ్ ప్రమాద సంకేతాలను నలుదిక్కులకు పంపించడం ప్రారంభించారు. "మౌంట్ టెంపుల్", "ఫ్రాంక్‌ఫర్ట్", టైటానిక్ సోదర నౌక "ఒలంపిక్", వంటి చాలా నౌకలు తిరిగి సమాధానం కూడా ఇచ్చాయి. కానీ ఏ నౌకా సమయానికి దగ్గర్లో లేక పోయింది. అన్నింటికన్నా దగ్గర్లో ఉన్న నౌక కునార్డ్ లైన్స్ కి చెందిన "కర్పతియా" (58 మైళ్ళ దూరంలో ఉన్నది). కానీ అది ప్రమాదస్థలికి చేరుకొనేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. టైటానిక్ పంపించిన అపాయ సందేశాన్ని అందుకున్న ఏకైక భూతల వైర్‌లెస్ స్టేషన్స్టేషను న్యూఫౌండ్‌ల్యాండ్లో గల ''క్యాప్ రేస్''.
 
== అవశేషాల కోసం అన్వేషణ ==
"https://te.wikipedia.org/wiki/టైటానిక్_నౌక" నుండి వెలికితీశారు