వడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎తాకట్టు పేరుతో ఇళ్ళు, స్థలాలు స్వాధీనం: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 41:
 
==తాకట్టు పేరుతో ఇళ్ళు, స్థలాలు స్వాధీనం==
తనఖా పేరుతో ఇళ్లు, స్థలాలతో పాటు ఆభరణాలు, ఇతర ఆస్తులను వడ్డీ వ్యాపారులు మింగేస్తున్నారు.వడ్డీకి తీసుకునే వారు తమ ఇల్లు లేదా స్థలం లేదా బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు.ఆ మొత్తం చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు బలవంతంగా ఆయా స్థలాలు, ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. రౌడీషీటర్లు, గూండాలు ఏం చేస్తారో అనే భయంతో బాధితులు పోలీసు స్టేషన్స్టేషను వరకు రాలేకపోతున్నారు. ఒకరికి వడ్డీ చెల్లించడానికి మరొకరి వద్ద అప్పు చేయడం, వారి వడ్డీ చెల్లించడానికి వేరొకరి వద్ద అప్పులు చేస్తూ కష్టాలలో మునిగి పోతున్నారు.
==వడ్డీ వ్యాపారుల చట్టం==
*వడ్డీ వ్యాపారులు ఇక లైసెన్సులకు బదులు తమ పేరును నమోదు చేయించుకోవాలి. రిజిస్టరు కాని వ్యాపారులెవరూ అప్పులను ఇవ్వడానికి సాధ్యంకాదు. ప్రతి వ్యాపారి నగదు పుస్తకాన్ని, ఇతర ఖాతా పుస్తకాలు నిర్వహించాలి.
"https://te.wikipedia.org/wiki/వడ్డీ" నుండి వెలికితీశారు