జపాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆర్ధిక రంగం: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
పంక్తి 214:
చిన్న చిన్న పొలాలను కూడా terrace farming విధానంలో సాగు చేస్తారు. ఎకరాకు జపాన్ వ్యవసాయోత్పాదకత ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఉత్పాదకతల స్థానంలో ఉంటుంది. అయితే వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు, ఇతర రక్షణ విధానాలు ఆర్ధిక రంగంపై గణనీయమైన భారం మోపుతున్నాయి. తన అవసరాలలో 50% వరకు ధాన్యాలను, మాంసాన్ని జపాన్ దిగుమతి చేసుకొంటుంది.<ref>{{cite web |url=http://strategis.ic.gc.ca/epic/site/ibi-iai.nsf/en/bi18701e.html |title=Japan: Country Information |publisher=Strategis |accessdate=2007-04-01}}</ref> జపాన్ చేపలు పట్టే పరిశ్రమ ప్రపంచంలో చైనా తరువాత రెండవ స్థానంలో ఉంది. ప్రపంచంలో వాణిజ్యపరంగా పట్టే చేపలలో 15% వరకు జపనీయుల చేతిలోనే పడతాయి.
దాదాపు తన పూర్తి చమురు అవసరాలను జపాన్ దిగుమతి చేసుకొంటుంది. జపాన్‌లో పన్నులు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే బాగా తక్కువ. జి.డి.పి.లో పన్నుల శాతం 2007లో 26.4% ఉంది. ఉద్యోగులలో సగం లోపే ఆదాయపు పన్ను కడతారు. వాట్ పన్ను కేవలం 5% ఉంది. కార్పొరేట్ టాక్సులు మాత్రం బాగా ఎక్కువ.<ref name="oecd2008"/>
[[దస్త్రం:PS3s and controllers at E3 2006.jpg|thumb|right|సోనీ ప్లే స్టేషన్స్టేషను-3.]] జపాన్ రవాణా వ్వవస్థ బాగా అభివృద్ధి చెందింది. 2004 నాటికి 1,177,278&nbsp;కి.మీ (731,683&nbsp;మైళ్ళు) పక్కారోడ్లు, 173 విమానాశ్రయాలు, 23,577&nbsp;కి.మీ. (14,653&nbsp;మైళ్ళు) రైలు మార్గాలు ఉన్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు