రాగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
==ఉత్పత్తి==
ఖనిజంలో రాగి 0 .6%.గనులలో లభించు ముడి ఖనిజం ఇనుమును మలినంగా కలిగిన చాల్కొపైరేట్(CuFeS2)గా లభించును.తక్కువ పరిమాణంలో chalcocite చాల్కొసిట్ (Cu<sub>2</sub>S)రూపంలో లభ్యం.
==రాగియొక్క మిశ్రమ లోహాలు==
 
==ఉపయోగాలు==
రాగి ఉత్తమ విద్యుత్తు వాహకం కావడం వలన రాగిని ఎక్కువగా విద్యుత్తు పరికరాలలో(మోటర్లు,కూలర్లు,ఫ్రీజ్‌లు,విద్యుత్తు ట్రాన్సుఫారంలు తదితరాలు) తీగెలరూపంలో వాడెదరు.అలాగే విద్యుత్తుప్రవాహ తీగెలనిర్మాణంలో వాడెదరు.అల్యూమినియం తరువాత తీగెల నిర్మాణంలో అధికంగా వాడబడులోహం రాగి.రాగిని భవన నిర్మణంలో పిడుగు/మెరుపు నిర్మాణ పరికరాన్ని రాగితోనే చేయుదురు.రాగి వాటరుప్రూప్ కనుక భవన నిర్మాణంలో పైకప్పునిర్మణంలో వాడెదరు<ref>{{citeweb|url=http://www.usesof.net/uses-of-copper.html|title=Uses of Copper|publisher=usesof.net|date=|accessdate=02-03-2015}}</ref>.
"https://te.wikipedia.org/wiki/రాగి" నుండి వెలికితీశారు