"ఇంఫాల్ ఈస్ట్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎చరిత్ర: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
చి (వర్గం:1997 establishments in India తొలగించబడింది; వర్గం:1997 స్థాపనలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (→‎చరిత్ర: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB)
 
==చరిత్ర==
ఈస్ట్ ఇంఫాల్ [[1997]] జూన్ 18 ఉనికిలోకి వచ్చింది. జిల్లా కేంద్రమైన పొరొంపత్ జిల్లా ఇంఫాల్ జిల్లా తూర్పు భూభాగంలో ఉంది. ఈ జిల్లా రెండు ప్రత్యేకమైన లోయలలో (సెంట్రల్ లోయ మరియు జిరిబం లోయ ఉపస్థిథితమై ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం దాదాపు 469.44 చ.కి.మీ ఉంటుంది. ఈ జిల్లా సముద్రమట్టానికి 790 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. అలాగే జిల్లా ఉష్ణమండల వర్షపాతం కలిగి ఉంది. శీతాకాలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. వేసవి కాలంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. జిల్లాలో రైలు మార్గం లేదు. కనుక రవాణా మొత్తం రహదారి మీద ఆధారపడి ఉంది. జిల్లా ఉపవిభాగమైన జిరిబం సరిహద్దులలో ఉన్న [[అస్సాం]] రాష్ట్రానికి చెందిన [[కచార్]] జిల్లాలో ఉన్న రైల్ స్టేషన్స్టేషను ద్వారా ఈస్ట్ ఇంఫాల్ ప్రజలు రైలుమార్గ సేవలను అందుకుంటున్నారు. ఈ జిల్లా జాతీయ రహదారి 39, జాతీయ రహదారి 53 మరియు జాతీయ రహదారి 150 రహదార్లు ఈ జిల్లాను మిగిలిన దేశంతో అనుసంధానిస్తున్నాయి.
 
 
2,27,859

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1426070" నుండి వెలికితీశారు