హాంగ్‌కాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నామచరిత్ర: clean up, replaced: శబ్ధం → శబ్దం using AWB
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 207:
గణాంకాలను అనుసరించి హాంగ్ కాంగ్‍లో షుమారు 1,223 ఆకాశసౌధాలు ఉన్నాయి. అవి హాంగ్ కాంగ్‍ను అంతర్జాతీయ శ్రేణికి చేర్చాయి. మిగిలిన లేనన్ని 500 అడుగులకంటే అధిక ఎత్తైన భవనాలు హాంగ్ కాంగ్‍లో ఉన్నాయి. ఎత్తైన ఆకాశసౌధాలు మరియు అధిక సంఖ్యలో ఉన్న భవన సముదాయం ఉన్న హంగ్ కాంగ్ నగరప్రాంతం హార్బర్ సమీపంలో విశాలమైన నివాసగృహాల కొరత అధికంగా ఉంది. నిటారుగా ఉండే కొండలు కలిగిన హాంగ్ కాంగ్ దీవి వైశాల్యం 1.3 చదరపు కిలోమీటర్ మాత్రమే ఉంది. నివాస అనుకూల ప్రాంతం కొరత కారణంగా నగరంలో జనసాంద్రత అధికంగా ఉంది. ఈ కారణంగా ఎత్తైన కార్యాలయ భవనాలు మరియు నివాస గృహసముదాయాలు కూడా ఆకాశసౌధాలుగా నిర్మించవలసిన అవసరం ఏర్పడింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన నివాస గృహాలు కలిగిన 100 ఆకాశభవనాలలో 36 హాంగ్ కాంగ్‍లో ఉన్నాయి. హాంగ్ కాంగ్ లోని అధికమైన ప్రజలు 14 అంతస్థుల కంటే ఎత్తులోనే నివసించడం మరియు పనిచేయడం వటివి చేస్తున్నారు. ఈ కారణంగా హాంగ్ కాంగ్ అత్యంత ఎత్తైన నగరంగా గుర్తింపు పొందింది.
 
భూమి కొరత నిర్మాణాల ఆవశ్యకత కారణంగా హాంగ్ కాంగ్‍లో పురాత భవనాల సంఖ్య చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. అంతే కాక హాంగ్ కాంగ్‍లో అత్యంతాధునిక నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. " ది ఇంటర్నేషనల్ కామర్స్ సెంటర్ " 1,588 అడుగుల ఎత్తు ఉన్నది. ఈ భవనం ఎత్తు మరియు పైకప్పు పరిమాణంలో హాంగ్ కాంగ్‍లో అత్యంత ఎత్తైనది, అలాగే ప్రపంచంలో ఈ భవనం మూడవ స్థానంలోంఉంది. ఇంతకు ముందు ఎత్తైన భవనమైన 1,362 అడుగుల ఎత్తైన ఐసిసి భవనంలో రెండు ఫైనాంషియల్ సెంటర్లు ఉన్నాయి. గుర్తించతగిన ఇతర భవనాలు హెచ్ ఎస్ బి సి హెడ్క్వార్టర్స్ బిల్డింస్, పిరమిడ్ ఆకాపరపు శిఖరం ఉన్న " ది ట్రైయాంగులర్-టాప్డ్ సెంట్రల్ ప్లాజా కూడా ఒకటి. ఈ సెంటర్‍లో రాత్రిసమయ అనేక రంగుల నియోన్ లైట్ షోజ్, సింఫోనీ లైట్లు, పదునైన త్రిభుజాకార ముఖాకృతికలిగిన ఐ.ఎం.పి బాంక్ ఆఫ్ చైనా టవర్ ఉన్నాయి. ఎంపోరిస్ వెబ్‍సైట్ హాంగ్ కాంగ్ ఆకాశసౌధాల సమూహ దృశ్యం ఇతర ప్రపంచ నగరాలకు ధీటైన ప్రభావవంతమైనదని అభిప్రాయపడింది. తరచుగా హాంగ్ కాంగ్ నగర ఆకాశసౌధ సమూహం ప్రపంచంలో అత్యుత్తమమైనదిగా భావించబడుతుంది. కొడల నడుమ వికోటిరియా రేవు ఆకాశసౌధాల సౌందర్యం కలసి హాంగ్ కాంగ్ అందం ఇనుమడింపజేస్తున్నాయి. 19 మరియు 20 వ శతాబ్ద ఆరంభంలో నిర్మించబడిన " త్సిం షా ట్సుఇ క్లాక్ టవర్", సెంట్రల్ పోలీస్ స్టేషన్స్టేషను, మరియు కౌలూన్ అవశేషాలు హాంగ్ కాంగ్ చాత్రిత్రకతను చాటే భవనాలుగా గుర్తింపు కలిగి ఉన్నాయి. హాంగ్ కాంగ్‍లో అనేక అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దుకొంటున్నాయి. ప్రభుత్వ భవన నిర్మాణం, కేంద్రంలో జలభాగం పునరుద్ధరణ మరియు కోలూన్ పడమటి భాగంలో వరుస నిర్మాణ ప్రణాళికలు వంటివి కొన్ని. కోలూన్‍లో విక్టోరియా రేవు ఎదురు తీరంలో ఆకాశసౌధ నిర్మాణం వంటివి భవనాల ఎత్తు విషయంలో నిబంధనలకు లోబడి నిర్మించాలని భావిస్తున్నారు.
== రవాణా ==
 
హాంగ్ కాంగ్ రవాణా వసతులు అధికంగా అభివృద్ధి చెందినవి. 90% (మిలియన్లు)కంటే అధికంగా ప్రజలు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేస్తుంటారు. మాస్ ట్రాంసిస్ట్ రైల్వే (ఎం టి ఆర్) ముందుగా చెల్లింపు విధానంలో గుర్తింపు అక్టోపస్ కార్డులను పంపిణీ చేతుంది. ఈ కార్డులను ఉపయోగించి రైలు, బసు మరియు ఫెర్రీలలో ప్రయాణం చేయ్డానికి వీలు ఔతుంది. నగరంలోని ప్రధాన రైల్వే (కె సి ఆర్ సి ) సంస్థ ఎం టి ఆర్‍తో మిళితం చేయబడడం వలన మొత్తం ప్రదేశంలో ఏకీకృత ప్రయాణవసతులు ఏర్ప్డడానికి సాధ్యమైంది.
ఎం టి ఆర్ రాపిడ్ ట్రాంసిస్ట్ 152 స్టేషన్లతోస్టేషనులతో రోజుకు 3.4 మిలియన్ల ప్రజలకు ప్రయాణసౌకర్యం కలిగిస్తుంది. 1904 నుండి ప్రయాణ సేవలు అందిస్తున్న హాంగ్ కాంగ్ ట్రాంవేలు హాంగ్ కాంగ్ ద్వీపం ఉత్తర భాగంలో ప్రయాణించడానికి అనువైన వసతులు కల్పిస్తుంది.
 
హాంగ్ కాంగ్ బసులను నడిపే విశేషాధికారం ప్రైవేటు సంస్థకు ఇవ్వబడుతుంది. ఈ అధికారాన్ని కలిగి ఉన్న 5 ప్రైవేట్ యాజమాన్య సంస్థలు మొత్తం ప్రదేశంలో 700 బసులను నడుపుతున్నాయి. వీటిలో పెద్ద సంస్థ అయిన కోలూన్ మోటర్ బసులు కోలూన్ మరియు న్యూటెర్రిటరీలలో 402 మర్గాలలో బసులను నడుపుతున్నాయి. హాంగ్ కాంగ్ ద్వీపంలో సిటీబసులను 154 మార్గాలలో నడుపుతున్నారు. రెండూ హార్బర్ సేవలను అందిస్తున్నాయి. హాంగ్ కాంగ్‍లో 1949లో డబల్ డెక్కర్ బసులను పరిచయం చేసారు. ఇప్పుడు అధికంగా డబల్ డెక్కర్ బసులనే నడుపబడుతున్నాయి. సింగల్ డెక్కర్ బసులను తక్కువ రద్దీ కలిగిన మార్గాలలో మరియు తక్కువ బరువును మాత్రమే అనుమతించే మార్గాలలో నడుపుతున్నారు. తేలికపాటి ప్రభుత్వ బసులను హాంగ్ కాంగ్ లోని బసులను స్టాండర్డ్ బసులు చేరుకోలేని, తరచుగా లేక నేరుగా లభ్యంకాని మార్గాలలో నడుపుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/హాంగ్‌కాంగ్" నుండి వెలికితీశారు