ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
పంక్తి 52:
[[File:Componentes.JPG|thumb|right| ఎలెక్ట్రానిక్ కాంపొనెంట్స్]]
ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ మూలాలైన రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్, డయోడ్ మరియు ట్రాన్సిస్టర్ వాడి కావలసిన పనిని చేయటం.
ట్యూన్డ్ సర్క్యూట్ ద్వారా మనకి కావలసిన రేడియో స్టేషన్స్టేషను సిగ్నల్ ని మాత్రమే రాబట్టడం ఒక ఉదాహరణ. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు. ఈఉపవిభాగాన్ని రేడియో ఇంజనీరింగ్ అని పిలిచేవారు. దీనిలో రేడార్ , రేడియో మరియు టెలివిజన్ మాత్రమే వుండేయి. ఆ తరువాత ఆధునిక శ్రవణ వ్యవస్థలు, కంప్యూటర్లు మరియు మైక్రోప్రాసెసర్లు దీనిలో మమేకమవటంతో ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ గా మారింది.
1959 లో సమీకృత వలయం కనుగొనకముందు, సర్క్యూట్లు వేరు వేరు కాంపొనెంట్లు వాడి చేసేవారు. ఇవి ఎక్కువ స్థలం, శక్తి తీసుకోవటంతో పాటు తక్కువ వేగం తో పనిచేసేవి. దానికి బదులుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లో లక్షలకొలది ట్రాన్సిస్టర్లతో ఒక నాణెం పరిమాణంలో వుంచి పనిచేయడంతో శక్తివంతమైన కంప్యూటర్లు మరియు ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలు చేయటానికి వీలయ్యింది.